పీజీటీ అర్హులకు 20న సర్టిఫికేట్ల వెరిఫికేషన్
తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) మ్యాధమేటిక్స్, బయోలాజికల్ సైన్స్ పోస్టులకు నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారిలో 271 మంది అభ్యర్ధులకు ఈ నెల 20 నాడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు TSPSC తెలిపింది. మాసబ్ ట్యాంక్ లోని సాంకేతిక విద్యా భవన్ లో వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్తులను వెరిఫికేషన్ కు పిలిచినట్లు తెలిపింది.

No comments