Breaking News

డెయిలీ క్విజ్ 26: రీజనింగ్

daily-quiz-in-telugu-reasoning-26-telugumaterial.in

Q1. క్రింది చిత్రాలలో ఏది రోజులు, వారాలు, సంవత్సరాలను సూచించుటకు సరిగా సరిపోతుంది?
a) a
b) b
c) c
d) d




Q2. క్రింది ఖాళీలను పూరించే సరిఅయిన పదాలు:
పాఠశాల :‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ------------- : విద్యార్ధులు : : ఆసుపత్రి : --------------- : రోగులు
a) ఉపాధ్యాయుడు, మందులు
b) తరగతి గది, మందులు
c) ఉపాధ్యాయుడు, వైద్యుడు
d) తరగతి గది, వైద్యుడు




Q3. క్రమ యుగ్మం (x, y) =






a) (2, 3)
b) (4, 3)
c) (2, 4)
d) (4, 2)




Q4. క్రింది చతురస్రాన్ని O 90° అపసవ్య దిశలో భ్రమణం చేసి ఆపై ABకి సమాంతరంగా ఉన్న ఒక రేఖ గుండా పరావర్తనం చేస్తే, వచ్చే చతురస్రం క్రింది విధంగా కనిపిస్తుంది:



a) a
b) b
c) c
d) d




Q5. క్రింది త్రిభుజాకార పట్టకం ABCD ని తీసుకోండి. దాని మూడు ముఖాలు ADB, ABC, ACD లను వరుసగా 3B, 1V, 2I లతో సూచిస్తే, నాల్గవ ముఖమైన BCD కి సరిపోయే ఒక సూచిక:




a) 4G
b) 4Y
c) 4O
d) 4I




Q6. క్రింది చతురస్రాన్ని క్షితిజ సమాంతరంగా పరావర్తనం చేసి ఆపై ఊర్ధ్వముఖంగా పరావర్తనం చేయగా వచ్చు చతురస్రం:





a) a
b) b
c) c
d) d




Q7. (Q) : అక్షరం ‘S’ కి కేటాయించిన సంఖ్య ఏది?
(S1) : ఆంగ్ల అక్షరమాలలోని 26 అక్షరాలకు అవి ఉండే క్రమంలో 1 నుంచి 26 వరకు సంఖ్యలు కేటాయించారు.
(S2) : అచ్చులు లకు A, E, I, O, U వరుసగా 1, 2, 3, 4, 5 సంఖ్యలను కేటాయించారు.
a) (S1)మాత్రమే (Q) కి జవాబునివ్వగలదు
b) (S2) మాత్రమే (Q) కి జవాబునివ్వగలదు
c) (S1), (S2) లు లు రెండూ అవసరమే. అందులో ఏ ఒక్కదానితో జవాబునివ్వ లేము
d) (Q) కి సమాధానమివ్వడానికి (S1), (S2) లు రెండూ సరిపోవు




Q8. (Q) C కి A స్నేహితుడా?
(S1) B కి A స్నేహితుడా?
(S2) C కి B స్నేహితుడా?
a) (S1)మాత్రమే (Q) కి జవాబునివ్వగలదు
b) (S2) మాత్రమే (Q) కి జవాబునివ్వగలదు
c) (S1), (S2) లు లు రెండూ అవసరమే. అందులో ఏ ఒక్కదానితో జవాబునివ్వ లేము
d) (Q) కి సమాధానమివ్వడానికి (S1), (S2) లు రెండూ సరిపోవు




Q9. (Q) : వృత్త వైశాల్యమెంత?
(S1): వృత్తం, 5 యూనిట్ల భుజంగల ఒక చతురస్రపు నాలుగు భుజాలనూ స్పృశిస్తుంది.
(S2) : వృత్తం, 5 యూనిట్లు భుజంగల ఒక చతురస్రం లోపల ఉంది.
a) (S1)మాత్రమే (Q) కి జవాబునివ్వగలదు
b) (S2) మాత్రమే (Q) కి జవాబునివ్వగలదు
c) (S1), (S2) లు లు రెండూ అవసరమే. అందులో ఏ ఒక్కదానితో జవాబునివ్వ లేము
d) (Q) కి సమాధానమివ్వడానికి (S1), (S2) లు రెండూ సరిపోవు




Q10. x విలువ :






a) 136
b) 138
c) 340
d) 140




Answers:




1. జవాబు: d
2. జవాబు: c
3. జవాబు: d
4. జవాబు: a
5. జవాబు: a
6. జవాబు: b
7. జవాబు: a
8. జవాబు: d
9. జవాబు: a
10. జవాబు: b

No comments