| ఏప్రిల్ 01 | ఒడిషా దినోత్సవం |
| ఏప్రిల్ 01 - 07 | అంధత్వం నివారణ వారోత్సవాలు |
| ఏప్రిల్ 02 | ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం |
| ఏప్రిల్ 02 | అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం |
| ఏప్రిల్ 04 | గనులు - అవగాహన మరియు సహాయం పై అంతర్జాతీయ దినోత్సవం |
| ఏప్రిల్ 05 | బాబు జగ్జీవన్ రామ్ పుట్టినదినోత్సవం |
| ఏప్రిల్ 05 | జాతీయ సముద్ర దినోత్సవం |
| ఏప్రిల్ 06 | అభివృద్ధి మరియు శాంతి కోసం క్రీడలు అంతర్జాతీయ దినోత్సవం |
| ఏప్రిల్ 06 | బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం |
| ఏప్రిల్ 07 | ప్రపంచ ఆరోగ్య దినోత్సవం |
| ఏప్రిల్ 12 | అంతర్జాతీయ అంతరిక్ష మానవ విమాన ప్రయాణం దినోత్సవం |
| ఏప్రిల్ 13 | జలియన్వాలా బాగ్ ఊచకోత దినోత్సవం (అమ్రిత్సర్ ఊచకోత -1919) |
| ఏప్రిల్ 14 | డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పుట్టినదినోత్సవం |
| ఏప్రిల్ 14 | బిందెశ్వర్ పాతక్ దినోత్సవం (న్యూయార్క్ నగరంలో) |
| ఏప్రిల్ 15 | నిశ్శబ్దం దినోత్సవం |
| ఏప్రిల్ 16 | ప్రపంచ పారిశ్రామికవేత్తల దినోత్సవం |
| ఏప్రిల్ 17 | ప్రపంచ హీమోఫిలియా డే |
| ఏప్రిల్ 18 | ప్రపంచ వారసత్వ సంపద దినోత్సవం |
| ఏప్రిల్ 21 | జాతీయ పౌర సేవల దినోత్సవం |
| ఏప్రిల్ 22 | అంతర్జాతీయ భూమి తల్లి దినోత్సవం |
| ఏప్రిల్ 23 | ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవం |
| ఏప్రిల్ 23 | ఇంగ్లీష్ భాష దినోత్సవం |
| ఏప్రిల్ 24 | పిన్హోల్ ఫోటోగ్రఫి దినోత్సవం (Pinhole Photography day) |
| ఏప్రిల్ 24 | ప్రయోగశాల జంతువుల ప్రపంచ దినోత్సవం |
| ఏప్రిల్ 24 | పంచాయతీ రాజ్ దినోత్సవం |
| ఏప్రిల్ 26 | ప్రపంచ మేధో సంపద దినోత్సవం |
| ఏప్రిల్ 25 | ప్రపంచ మలేరియా దినోత్సవం |
| ఏప్రిల్ 25 | ప్రపంచ మలేరియా దినోత్సవం |
| ఏప్రిల్ 27 | అంతర్జాతీయ గైడ్ కుక్కలు దినోత్సవం |
| ఏప్రిల్ 28 | ప్రపంచ 'పనిలో భద్రత మరియు ఆరోగ్యం' దినోత్సవం |
| ఏప్రిల్ 29 | రసాయన యుద్ధం బాధితుల జ్ఞాపకార్థం దినోత్సవం |
| ఏప్రిల్ 29 | అంతర్జాతీయ నృత్య దినోత్సవం |
| ఏప్రిల్ 30 | అంతర్జాతీయ జాజ్ దినోత్సవం (Jazz Day) |
No comments