Q41. నోబెల్ బహుమతిని పొందిన తొలి భారతీయుడు a) రవీంద్రనాధ్ టాగూర్ b) సి. వి. రామన్ c) అమర్త్యశేన్ d) హరగోబింద ఖురానా
Q42. భారత జాతీయ కాంగ్రేస్‌కు మొదటి ముస్లిం అధ్యక్షుడు a) గఫార్ ఖాన్ b) రఫి అహమ్మద్ కిద్వాయ్ c) మౌలానా అజాద్ d) బద్రుద్దిన్ తయాబ్జీ
Q43. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉన్నచోతు a) న్యూ ఢిల్లీ b) అహమ్మదాబాద్ c) హైదరాబాద్ d) మైసూరు
Q44. భారతీయుల్లో ఎక్కువ మందికి జీవనాధారం a) వ్యవసాయం b) పరిశ్రమలు c) అధ్యాపక వృత్తి d) సాఫ్ట్‌వేర్ సర్వీసులు
Q45. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది? a) పశ్చిమ గోదావరి b) కృష్ణా c) నిజామాబాద్ d) నెల్లూరు
Q46. ‘భారత్ రత్న’ పురస్కారానికి ఎంపిక కాబడిన మొదటి క్రీడా కారుడు a) విరాట్ కోహ్లి b) కపిల్ దేవ్ c) ఎమ్. ఎస్. ధోని d) సచిన్ తెండుల్కర్
Q47. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్ధ ఉన్న చోటు a) అహమ్మదాబాద్ b) హైదరాబాద్ c) గోరఖ్‌పూర్ d) న్యూ ఢిల్లీ
Q48. గోండ్ గిరిజనులు ఏ జిల్లా ప్రాంతంలో నివసిస్తున్నారు? a) విశాఖపట్నం b) అదిలాబాద్ c) ఖమ్మం d) తూర్పు గోదావరి
Q49. 2013 నవంబరులో 23వ కామన్సెల్త్ దేశాల అధినేతల సమావేశం జరిగిన దేశం a) శ్రీ లంక b) కెనడా c) ఇండియా d) ఆస్ట్రేలియా
Q50. జాతీయ గ్రామీణ అభివృద్ధి మరియు వ్యవసాయ బ్యాంక్ తన గౌరవ పధకాన్ని విస్తరించ నిర్ణయించింది. ఆ పధకం పేరు a) విలేజ్ అప్‌లిఫ్ట్ ప్రొగ్రాం b) విలేజ్ రినోవేషన్ ప్రొగ్రాం c) విలేజ్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం d) విలేజ్ అడాప్షన్ ప్రొగ్రాం
Q41. Answer: a
Q42. Answer: d
Q43. Answer: c
Q44. Answer: a
Q45. Answer: d
Q46. Answer: d
Q47. Answer: b
Q48. Answer: b
Q49. Answer: a
Q50. Answer: d
VRA 2014 ప్రశ్నాపత్రం: 41 నుండి 50 ప్రశ్నలు
Reviewed by Venkat
on
1:00 AM
Rating: 5
No comments