Q11. ఈ క్రింది వాటిలో పొడవైన బ్యారేజీ ఏది? a) ప్రకాశం బ్యారేజీ b) సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజీ c) గొట్ట బ్యారేజీ d) పోచంపాడు బ్యారేజీ
Q12. క్షీర విప్లవానికి శ్రీకారం చుడుతూ పశుక్రాంతి పధకాన్ని ప్రారంభించినవారు ఎవరు? a) గౌ || శ్రీ వై. ఎస్. రాజ శేఖర రెడ్డి b) గౌ || శ్రీ నారా చంద్రబాబు నాయుడు c) గౌ || శ్రీమతి సోనియా గాంధీ d) గౌ || శ్రీ రాజీవ్ గాంధీ
Q13. మన రాష్ట్రంలో ఏ జిల్లాలో అన్నమయ్య రిజర్వాయర్ ఉంది? a) చిత్తూరు b) కడప c) అనంతపురం d) కర్నూలు
Q14. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉన్నది a) పశ్చిమ గోదావరి b) కృష్ణా c) ప్రకాశం d) నెల్లూరు
Q15. వ్యవసాయ అవసరాలకోసం మొట్టమొదటసారిగా నదులపై ఆనకట్టలు నిర్మించింది ఎవరు? a) ద్రావిడులు b) ఆర్యులు c) గ్రీకులు d) పైవేదికాదు
Q16. ఏ రాష్ట్రములో గ్రామ సభకు పంచాయితీ సభ్యుల్ని రీకాల్ చేసే అధికారాన్ని ఇచ్చారు? a) మధ్య ప్రదేశ్ b) ఒరిస్సా c) ఆంధ్రప్రదేశ్ d) కర్ణాటక
Q17. నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? a) ఉత్తర ఆంధ్ర ప్రాంతం b) తెలంగాణ ప్రాంతం c) రాయలసీమ ప్రాంతం d) దక్షిణ కోస్తా ప్రాంతం
Q18. దిగుడు బావుల ద్వారా సాధారణంగా ఏ వ్యాధి వ్యాపిస్తుంది? a) నారికురుపు వ్యాధి b) మలేరియా c) టైఫాయిడ్ d) కలరా
Q19. పశువులలో వచ్చే “ఫుట్ మరియు మౌత్” వ్యాధి దేనివల్ల వస్తుంది? a) బ్యాక్టీరియా b) వైరస్ c) శిలీంధ్రం d) దోమ
Q20. సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలకు పెన్షన్ సౌకర్యం ఏ పధకం క్రింద కల్పింపబడింది? a) ఇందిరమ్మ పధకం b) వై. ఎస్.ఆర్. అభయ హస్తం c) సోనియా అభయ హస్తం d) ఇందిర ప్రభ
Q11. Answer: b
Q12. Answer: a
Q13. Answer: b
Q14. Answer: d
Q15. Answer: c
Q16. Answer: a
Q17. Answer: b
Q18. Answer: a
Q19. Answer: b
Q20. Answer: b
VRO 2012 ప్రశ్నాపత్రం: 11 నుండి 20 ప్రశ్నలు
Reviewed by Venkat
on
3:00 AM
Rating: 5
No comments