Breaking News

VRO 2012 ప్రశ్నాపత్రం: 41 నుండి 50 ప్రశ్నలు

vro-question-paper-2012-q-41-50-telugumaterial.in

  • Q41. రెండు కంపన జనకాల నుండి ఒకే పౌన:పున్యం మరియు ఒకే కంపన పరిమితులతో వున్న తరంగాల అధ్యారోహణ జరగడం వలన ఏర్పడే భౌతిక ప్రభావాన్ని ఏమంటారు?
    a) వక్రీభవనము
    b) వ్యతికరణము
    c) వివర్తనము
    d) పరావర్తనము




  • Q42. కుండలను తయారుచేయడం ఏ యుగంలో ప్రారంభమైంది?
    a) ప్రాచీన శిలా యుగం
    b) మధ్య శిలా యుగం
    c) నవీన శిలా యుగం
    d) తామ్ర శిలా యుగం




  • Q43. లక్ష దీవుల రాజధాని ఏది?
    a) చండీఘర్
    b) కవరత్తి
    c) సిల్వస్యా
    d) దమన్




  • Q44. మహాభారతం యొక్క అసలు పేరు ఏమిటి?
    a) వ్యాసగీతం
    b) బ్రహ్మ సంహిత
    c) జయ సంహిత
    d) బృహత్కధ




  • Q45. భారతదేశపు భూ సరిహద్దు పొడవు ఎంత?
    a) 15150 కి. మీ.
    b) 15005 కి. మీ.
    c) 15200 కి. మీ.
    d) 14950 కి. మీ.




  • Q46. ఈ క్రింది వాటిలో భారత – పాసిస్తాన్ దేశాలను వేరు చేస్తున్న రేఖ ఏది?
    a) మెక్‌మోహన్ రేఖ
    b) డ్యురాండ్ రేఖ
    c) రాడ్ క్లిఫ్ రేఖ
    d) 34° ఉత్తర అక్షాంశ రేఖ




  • Q47. వార్షిక ఆదాయ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలు ఎన్ని రకాలు?
    a) 3
    b) 2
    c) 4
    d) 5




  • Q48. ఈ క్రింది వాటిలో వేడిమికి అతి త్వరగా నశించిపోయే విటమిన్ ఏది?
    a) E
    b) B
    c) C
    d) D




  • Q49. మానవ శరీరంలో ఉష్ణోగ్రత క్రమతా కేంద్రం అని దేనిని అంటారు?
    a) పీనియల్
    b) హైపోధలామస్
    c) ధైరాయిడ్
    d) పిట్యూటరీ




  • Q50. గురుత్వత్వరనము (g) ధ్రువాల దగ్గర
    a) ఆత్యధికము
    b) అత్యల్పము
    c) మార్పు ఉండదు
    d) సున్న




Answers:




  • Q41. Answer: b
  • Q42. Answer: c
  • Q43. Answer: b
  • Q44. Answer: c
  • Q45. Answer: c
  • Q46. Answer: c
  • Q47. Answer: c
  • Q48. Answer: c
  • Q49. Answer: b
  • Q50. Answer: a

No comments