డెయిలీ క్విజ్ 38: విపత్తు నిర్వహణ
1. విపత్తు అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
a) సంస్కృతం
b) లాటిన్
c) గ్రీకు
d) ఫ్రెంచ్
2. నేషన్ ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎక్కడ ఉంది?
a) మిడ్నాపూర్
b) చెన్నై
c) న్యూఢిల్లీ
d) కోల్ కతా
3. విపత్తు నిర్వహణ ప్రణాళిక ప్రధాన లక్షణాలు
a) లక్ష్యశుద్ధి
b) సరళత
c) సామర్ధ్యం
d) పైవన్నీ
4. భూకంపాలకు సంబంధించిన శాస్త్రం?
a) జాగ్రఫీ
b) సిస్మోగ్రఫీ
c) జియాలజీ
d) జియోఫిజిక్స్
5. ఇండియాలో విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు రూపొందించబడింది?
a) 2003
b) 2004
c) 2005
d) 2006
6. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 ఉద్దేశం:
a) డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ స్ధాపన
b) డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ ఏర్పాటు
c) నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను స్ధాపించడం
d) పైవన్నీ
7. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం-2005 ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది?
a) 23 డిసెంబర్ 2005
b) 25 డిసెంబర్ 2005
c) 30 డిసెంబర్ 2005
d) 01 జనవరి 2006
8. జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం జాతీయ విపత్తు ప్రతి స్పందన దశాలను ఏర్పాటు చేశారు?
a) సెక్షన్ - 40
b) సెక్షన్ - 41
c) సెక్షన్ - 44
d) సెక్షన్ - 45
9. కింది వాటిలో విపత్తు నిర్వహణకు కేంద్రప్రభుత్వంలో నోడల్ ఏజెన్సీ ఏది?
a) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ
b) ప్రసారాల మంత్రిత్వశాఖ
c) వ్యవసాయ మంత్రిత్వశాఖ
d) గృహ మంత్రిత్వశాఖ
10. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది?
a) న్యూఢిల్లీ
b) ఢాకా
c) హొనలులు
d) జెనీవా
Answers:
1. జవాబు: d
2. జవాబు: c
3. జవాబు: d
4. జవాబు: b
5. జవాబు: c
6. జవాబు: d
7. జవాబు: a
8. జవాబు: c
9. జవాబు: d
10. జవాబు: c

No comments