Breaking News

డెయిలీ క్విజ్ 51: భారతదేశ చరిత్ర

daily-quiz-in-telugu-history-51-telugumaterial.in

1. ఏ యుద్దం తో విజయనగర సామ్రాజ్యము అంతరించినది ?
a) తళ్ళికోట్ యుద్దం
b) పానిపట్టు యుద్దం
c) మైసూర్ యుద్దం
d) వెల్లూరు యుద్దం




2. శాతవాహన వంశాన్ని ఎవరు స్థాపించారు ?
a) హాలుడు
b) యజ్ఞశ్రీ
c) శ్రీముఖుడు
d) శాతకర్ణి




3. కాకతీయుల కాలంలో ఏ మతం ఆధిపత్యంలో ఉంది ?
a) బౌధ్ధమతం
b) వైష్ణవ మతం
c) జైన మతం
d) శైవ మతం




4. కుమార సంభవంని రచించినదెవరు ?
a) నన్నయ్య
b) నన్నెచోడుడు
c) తిక్కన
d) అల్లసాని పెద్దన్




5. సి.పి.బ్రౌన్ ఎవరి రచనలను ఆగ్లంలోకి అనువదించారు ?
a) వేమన
b) నన్నయ
c) ఎర్రన
d) పోతన




6. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం పేరు ?
a) విజయవిలాసం
b) సార్వోబిషము
c) భువన విజయం
d) ముత్యాల సరాలు




7. తానీషా గా పిలువబడ్డ కుతుబ్ షాహి రాజు ఎవరు ?
a) అబ్దుల్లా కుతుబ్ షా
b) ఇబ్రహీం కుతుబ్ షా
c) కులీకుతుబ్ షా
d) అబ్దుల్ హసన్ షా




8. బహుమనీ రాహజ్య తొలి రాజధాని ఏది ?
a) బీదర్
b) గుల్బర్గా
c) బీజాపూర్
d) బెల్గాం




9. ఆంద్రకవితా పితామహుడు అన్న బిరుదెవరికి కలదు ?
a) శ్రీనాథుడు
b) నన్నయ్య
c) అల్లసాని పెద్దన
d) తిక్కన




10. ఆంద్రుల గురించి మొదటి ప్రస్తావన ఎందులో ఉన్నది ?
a) శూన్య సప్తపతి
b) బృహత్కథ
c) గాథా సప్తపతి
d) ఐతరేయ బ్రహ్మణం




Answers:




1. జవాబు: a
2. జవాబు: c
3. జవాబు: d
4. జవాబు: b
5. జవాబు: a
6. జవాబు: c
7. జవాబు: d
8. జవాబు: b
9. జవాబు: c
10. జవాబు: d

No comments