Breaking News

డెయిలీ క్విజ్ 50: భారతదేశ చరిత్ర

daily-quiz-in-telugu-history-50-telugumaterial.in

1. ''మహాత్మా గాంధీ'' దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు ?
a) 1915
b) 1916
c) 1917
d) 1918




2. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖేదేవ్ లు ఎప్పుడు ఉరితీయబడ్డారు ?
a) 1930
b) 1931
c) 1932
d) 1933




3. కృష్ణ పత్రిక ని స్తాపించినదెవరు ?
a) గరిమెళ్ళ సత్యనారాయణ
b) త్రిపురనేని రామస్వామి చౌదరి
c) కొండా వెంకటప్పయ్య
d) పర్వతనేని వీరయ్య చౌదరి




4. ''వేయి పడగలు'' ను హిందీ అనువాదం ''సహస్రఫణ్'' గా చేసినవారెవరు ?
a) పి.వి.నరసింహారావు
b) దాశరధి
c) ఆళ్వారు స్వామి
d) బూర్గుల రామకృష్ణారావు




5. విశాలాంద్ర లో ప్రజారాజ్యం గ్రంధాన్ని రచించినవారు ?
a) కుంభం పాటి సత్యనారాయణ
b) తరిమెల నాగిరెడ్డి
c) లక్క రాజు బసవయ్య
d) పుచ్చపల్లి సుందరయ్య




6. ''మాలపల్లి'' అన్న తెలుగు నవలని రచించినవారు ?
a) కాశీనాథుని నాగేస్వరరావు
b) కట్టమంచి రామలింగారెడ్డి
c) ఉన్నవ లక్ష్మీ నారాయణ
d) న్యాపతి సుబ్బారావు




7. ''ఆంధ్ర సారస్వత పరిషత్'' ని నెలకొల్పినవారు ఎవరు ?
a) కుందుర్తి ఆంజనేయులు
b) సురవరం ప్రతాపరెడ్డి
c) రామానంద తీర్థ
d) దేవులపల్లి రామనుజరావు




8. ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది ?
a) విశాఖపట్నం
b) మచిలీపట్నం
c) బాపట్ల
d) కాకినాడ




9. ''ఆంధ్ర రత్న'' అన్న బిరుదు ఎవరికి కలదు ?
a) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
b) కాశీనాథుని నాగేశ్వర రావు
c) టంగుటూరి ప్రకాశం
d) రాయప్రోలు సుబ్బారావు




10. బుద్దుడు ఏ భాషలో ప్రబోధించారు ?
a) ప్రాకృతం
b) పాలి
c) సంస్కృతం
d) బ్రాహ్మి




Answers:




1. జవాబు: a
2. జవాబు: b
3. జవాబు: c
4. జవాబు: a
5. జవాబు: d
6. జవాబు: c
7. జవాబు: d
8. జవాబు: b
9. జవాబు: a
10. జవాబు: b

No comments