Breaking News

కరెంట్ అఫైర్స్ క్విజ్ 2018

current affairs quiz in telugu 2018 telugumaterial.in

కరెంట్ అఫైర్స్ క్విజ్ 2018: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్సై పరీక్షలో అడిగిన కరెంట్ అఫైర్స్ & జీకే ప్రశ్నలు & సమాధానాలు:


Q1. ఈ క్రింది వానిని జతపరచండి
జాబితా-I
a: మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజమ్-లెనినిజం టు నెహ్రుయన్ సోషలిజమ్
b: ది ఇంగ్లీష్ పేషంట్
c: రూల్ బ్రేకర్స్
d: నాన్‌స్టాప్ నాన్‌స్టాప్ ఇండియా




జాబితా-II
i: మార్క్ టుల్లి
ii: ప్రీతి షెనాయ్
iii: మిఖాయిల్ ఒండాట్జే
iv: హనుమంతరావు
a) a-i, b-ii, c-iv, d-iii
b) a-iv, b-iii, c-i, d-ii
c) a-iv, b-iii, c-iii, d-i
d) a-iii, b-iv, c-ii, d-i




Q2. అక్టోబరు 2018 లో భారత్ రష్యాల మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది.
a) Karnove-400 హెలికాఫ్టర్‌లు
b) S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్ధ
c) S-400-హెలికాఫ్టర్‌లు
d) Kamove-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్ధ




Q3. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-18 ప్రకారం మొదటి మూడు స్ధానాలు పొందిన రాష్ట్రాలు వరుసగా
a) గుజరాత్, మహారాష్ట్ర మరియు ఝార్ఖండ్
b) హరియాణా, ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్
c) ఉత్తరప్రదేశ్, హరియాణా మరియు మహారాష్ట్ర
d) హరియాణా, గుజరాత్ మరియు మహారాష్ట్ర




Q4. 2018 యూత్ ఒలింపిక్స్‌‌కు సంబంధించి సరికాని వాక్యములను ఎంపిక చేయుము
a: ఇవి అర్జెంటైనాలో జరిగాయి
b: యూత్ ఒలింపిక్స్‌‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు జెరిమి లాల్‌రినుంగా
c: స్విమ్మింగ్‌లో తబాబిదేవి రజతం సాధించింది
d: షూటింగ్‌లో మొహాలి గోష్ కాంస్యం సాధించినది
a) a & b
b) b & c
c) c & d
d) a & d




Q5. 2018లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినవారు
a) ఫ్రాన్సిస్. హెచ్. ఆర్నాల్డ్, జార్జ్. పి. స్మిత్ మరియు గ్రెగరీ పి. వింటర్
b) ఫ్రాన్సిస్. హెచ్. ఆర్నాల్డ్, జార్జ్. పి. స్మిత్ మరియు జేమ్స్ పి. అల్లిసన్
c) గ్రెగరీ పి. వింటర్. జార్జ్. పి. స్మిత్ మరియు జేమ్స్ పి. అల్లిసన్
d) గ్రెగరీ పి. వింటర్, ఫ్రాన్సిస్. హెచ్. ఆర్నాల్డ్ మరియు జేమ్స్ పి. అల్లినన్




Q6. అక్టోబర్ 2018 లో భారతదేశం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం (UNHRC) నకు ఎన్నికైనది. దానికి సంబంధించి సరైన వాక్యములను ఎంపిక చేయుము
a: భారతదేశానికి 180 ఓట్లు వచ్చాయి.
B: భారతదేశం ఆసియా-పసిఫిక్ కేటగిరిలో ఎన్నికైనది.
C: భారతదేశం జనవరి 2019 నుండి 3 సంవత్సరముల కాలపరిమితికి ఎన్నికైనది.
a) a & b
b) b & c
c) a & c
d) a, b & c




Q7. ప్రపంచ యోగాదినం 2018 సందర్భంగా, ఈ క్రింది ప్రదేశంలో సామూహిక యోగా కార్యక్రమం జరిగింది.
a) ఈఫిల్ టవర్-ఫ్రాన్స్
b) ధేమ్స్ బ్రిడ్జ్-ఇంగ్లండ్
c) స్టాట్యూ ఆఫ్ లిబర్టీ-అమెరికా
d) పీసా టవర్-ఇటలీ




Q8. 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌‌లో పాల్గొన్న క్రీడాకారులను వారి క్రీడలతో జతపరచండి
జాబితా-I
a: చాను సాయికోమ్ మీరాబాయి
b: గౌరవ్ సోలంకి
c: రాహుల్ అవేర్
d: నీరజ్ ఛోప్రా




జాబితా-II
i: జావెలిస్ త్రో
ii: వెయింట్ లిఫ్టింగ్
iii: రెజ్లింగ్
iv: బాక్సింగ్
a) a-ii, b-iv, c-iii, d-i
b) a-ii, b-iv, c-i, d-iii
c) a-iii, b-i, c-ii, d-iv
d) a-iv, b-iii, c-iii, d-i




Q9. “విలేజ్ రాక్‌స్టార్స్” గురించి సరైన వాక్యములు ఎంపిక చేయుము
a: ఇది 91వ ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేయబడిన ఏకైక భారతీయ సినిమా.
b: దీని దర్శకురాలు రీమాసేన్
c: సంగీతం సమకూర్చినది ప్రీతమ్ దత్తా
d: అది అస్సామీ భాషా చిత్రం
a) a, b & c
b) b, c & d
c) a, b & d
d) a, c & d




Q10. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, ఈ క్రింది దేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్నట్లు 2018 అక్టోబర్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకటించింది.
a) సింగపూర్
b) జపాన్
c) చైనా
d) దక్షిణ కొరియా




Q11. వరల్డ్ హ్యాపినెన్ ఇండెక్స్ రిపోర్ట్ 2018 ప్రకారం మొదటి మూడు స్ధానాలు పొందిన దేశాలు వరుసగా
a) ఫిన్‌లాండ్, నార్వే మరియు డెన్మార్క్
b) ఫిన్‌లాండ్, డెన్మార్క్ మరియు స్వీడన్
c) పిన్‌లాండ్, స్వీడన్ మరియు నార్వే
d) ఫిన్‌లాండ్, డెన్మార్క్ మరియు నార్వే




Q12. ఇటీవల శేషాచలం కొండలను ఈ విధంగా ప్రకటించారు.
a) జాతీయ పార్కు
b) అభయారణ్యం
c) పావన వనం
d) జీవగోళ సురక్షిత కేంద్రం




Q13. 2018వ సంవత్సరమునకు భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి పొందిన మహిళ
a) నదియా మురాద్
b) ఆర్ధర్ ఆస్కిన్
c) గెరార్డ్ మౌరు
d) డొన్నా స్ట్రిక్‌లాండ్




Q14. క్రింది వానిని జతపరుచుము
జాబితా-I
a: ప్రతిభా రాయ్
b: వినీత్ జోషి
c: తుషార్ మెహతా
d: కె. శివన్




జాబితా-II
i: సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
ii: ఛైర్ పర్సన్, జ్ఞాన్‌పీఠ్ సెలెక్షన్ బోర్డ్
iii: ఛైర్ పర్సన్, ISRO
iv: డైరెక్టర్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
a) a-i, b-iii, c-iv, d-ii
b) a-iii, b-i, c-ii, d-iv
c) a-iv, b-ii, c-i, d-iii
d) a-ii, b-iv, c-i, d-iii




Q15. జూన్ 12న 2018లో జరిగిన సింగపూర్ సమ్మిట్ ఈ ఇద్దరి మధ్య జరిగిన సమావేశము
a) డొనాల్డ్ ట్రంప్-జి-జిన్‌పింగ్
b) కిమ్-జోంగ్-ఉన్-డొనాల్డ్ ట్రంప్
c) కిమ్-జోంగ్-ఉన్-ధెరిసా మే
d) ధెరెసా మే-జి-జిన్‌పింగ్




Q16. తుత్తుకుడిలో దీని నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది.
a) స్టెరిలైట్ అటామిక్ ఎనర్జీ ప్లాంట్
b) వేదాంత బాక్సైట్ మైనింగ్ ప్లాంట్
c) స్టెరిలైట్ కాపర్ స్మెల్టర్ ప్లాంట్
d) వేదాంత ఐరన్ స్మెల్టర్ ప్లాంట్




Q17. INSV తరిణికు సంబంధించి సరైన వాక్యములను ఎంపిక చేయుము
a: ఇది నావికా సాగర్ పరిక్రమలో భాగమైనది.
b: ఇది జపాన్ చే నిర్మించబడిన సెయిల్ బోట్.
c: ఈ నౌక ద్వారా భారత నావికాదళానికి చెందిన 6 గురు మహిళా ఆఫీసర్లు ప్రపంచాన్ని సముద్రమార్గంలో చుట్టి వచ్చారు.
d: ఈ నౌకకు నాయకత్వం వహించినది లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జామ్‌వాల్.
a) a & b
b) b & c
c) c & d
d) a & c




Q18. గిరింకా (Girinka) అనునది రువాండా ప్రభుత్వ పధకము. దీని ఉద్దేశ్యం
a) వన్ ఛైల్డ్ పెర్ వన్ ఫామిలి
b) వన్ హౌస్ పెర్ వన్ పూర్ ఫామిలి
c) వన్ కౌ పెర్ వన్ పూర్ ఫామిలి
d) వన్ జాబ్ పెర్ వన్ పూర్ ఫామిలి




Q19. చైనా, మయన్మార్‌లు సెప్టెంబర్ 2018 లో CMEC (చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్) ను ఏర్పాటు చేయడానికి ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రతిపాదిత కారిడార్ చైనాను దీనితో కలిపే మరొక దారి అవుతుంది.
a) హిందూ మహాసముద్రం
b) పసిఫిక్ మహాసముద్రం
c) అట్లాంటిక్ మహాసముద్రం
d) అరేబియా సముద్రం




Q20. "NARI" అనునది
a) #మీటూ ఉద్యమంలో ఉపయోగించే ఆన్‌లైన్ ఆప్
b) ఆంధ్రప్రదేశ్‌లోని వుమన్ ప్రొటక్షన్ ఫోర్స్
c) కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిచే ప్రారంభించబడిన వెబ్ పోర్టల్
d) పూర్తిగా మహిళలచే నిర్వహింపబడుతున్న ISRO అంతరిక్ష నౌక




Q21. అక్టోబర్ 2018లో గాంధీజీ 150వ జయంతి సందర్భంగా డిల్లీలోని నేషనల్ గాంధీ మ్యూజియం దీనిని విడుదల చేసింది.
a) గాంధీ ఎమోజి
b) డిజిటల్ మల్టీ మీడియా కిట్
c) స్మారక నాణెము
d) గాంధీజీ కుటుంబ సభ్యులకు ఫండ్




Q22. NRC ని విస్తరించండి
a) నేషనల్ రిజస్టర్ ఫర్ కాయిన్స్
b) నేషనల్ రిక్రుట్‌మెంట్ కమిటీ
c) నేషనల్ రికార్డ్ ఆఫ్ సిటిజెన్స్
d) నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్




Q23. అరకు MLA కిడారి సర్వేశ్వర రావు హత్యకు గురైన ప్రాంతం
a) చాపరాయి-అరకు మండలం
b) లంబసింగి-చింతపల్లి మండలం
c) లివిటిపుట్టు-డుంబ్రిగూడ మండలం
d) లోతేరు-అనంతగిరి మండలం




Q24. 2018 లో కేంద్ర ప్రభుత్వ అంత్యోదయ పధకం క్రింద అత్యంత అభివృద్ధి చెందిన గ్రామం
a) కన్హిగాన్-మహారాష్ట్ర
b) కుల్‌గార్-కర్ణాటక
c) మస్‌రూర్-హరియాణా
d) నందూర్-ఛత్తీస్‌గడ్




Answers:




1. జవాబు: c
2. జవాబు: b
3. జవాబు: d
4. జవాబు: c
5. జవాబు: a
6. జవాబు: b
7. జవాబు: a
8. జవాబు: a
9. జవాబు: d
10. జవాబు: b
11. జవాబు: a
12. జవాబు: d
13. జవాబు: d
14. జవాబు: d
15. జవాబు: b
16. జవాబు: c
17. జవాబు: d
18. జవాబు: c
19. జవాబు: a
20. జవాబు: a
21. జవాబు: b
22. జవాబు: d
23. జవాబు: c
24. జవాబు: b

No comments