డెయిలీ క్విజ్ 57: భారతదేశ చరిత్ర
Q1. ఖరోష్ఠి లిపి వ్రాయు విధానం
a) ఎడమ నుండి కుడికి
b) పై నుండి క్రిందకు
c) కుడి నుండి ఎడమకు
d) ఏ నచ్చిన పద్ధతిలోనైనా
Q2. క్రింది వాటిలో గుప్తుల కాలపు ఆలయం లభ్యంకాని ప్రదేశం
a) బిటార్గాన్
b) రాజ్‌గీర్
c) బిటారి
d) డియోఘర్
Q3. ‘సామ్రాట్’ బిరుదాన్ని యీ క్రింది యే రాజు ధరించారు?
a) వింద్య - శక్తివాకాటక
b) సముద్రగుప్త
c) హర్షవర్ధన
d) మొదటి వాకాటక ప్రవరసేన
Q4. విశాఖపట్నంలో నౌకా నిర్మాణాన్ని సింధియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ ఆరంభించిన సంవత్సరము
a) క్రీ.శ. 1941
b) క్రీ.శ. 1921
c) క్రీ.శ. 1931
d) క్రీ.శ. 1951
Q5. విజయనగర కాలపు న్యాయపరిపాలనలో యీ క్రింది గ్రంధం ప్రామాణికంగా భావింపబడితోంది.
a) ఆముక్తమాల్యద
b) పారాశర మాధనీయం
c) అర్ధశాస్త్రం
d) విద్యారణ్య వృత్తాంతము
Q6. క్రీ. శ. 1326లో మహమ్మద్ బీస్ తుగ్లక్‌పై తిరుగుబాటు చేసిన బహుద్దీన్ గుస్టప్ కి ఆశ్రయమిచ్చిన హిందురాజు
a) ప్రోలయ వేమారెడ్డి
b) అనవేమా రెడ్డి
c) కాపయ నాయక
d) కంపిల దేవ
Q7. ‘క్రెసెంట్’ వార్తపత్రికను యీ క్రింది వారు ఆరభించిరి
a) ఏనుగుల వీరాస్వామి
b) గాజుల లక్ష్మీ నరసుశెట్టి
c) కాశీనాధుని నాగేశ్వరరావు
d) కందుకూరి వీరేశలింగం
Q8. ఈ క్రింది గ్రంధాలలో ‘వ్యాకరణము’నకు సంబంధించినది
a) మితాక్షర
b) తొల్కస్పీయమ్
c) చరకసంహిత
d) యశసైలకే
Q9. ఈ క్రింది దక్షిణాత్య రాజవంశాల్లో ఏది చాళుక్యుల పతనానికి కారణమైంది.
a) రాష్ట్రకూటులు
b) పల్లవులు
c) చోళులు
d) కదంబులు
Q10. ఏ సంవత్సరంలో రామస్వామి నాయకర్ తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమంను ప్రారంభించినారు?
a) 1950
b) 1925
c) 1935
d) 1915
Answers:
1. జవాబు: c
2. జవాబు: b
3. జవాబు: d
4. జవాబు: a
5. జవాబు: b
6. జవాబు: d
7. జవాబు: b
8. జవాబు: b
9. జవాబు: a
10. జవాబు: b

No comments