Breaking News

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (CIC) గా సుధీర్‌ భార్గవ ప్రమాణ స్వీకారం

sudheer-bhargava-takes-charge-as-cic-telugumaterial.in

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) గా సుధీర్‌ భార్గవను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జనవరి 1న ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.




  • నాలుగేళ్లపాటు సుధీర్‌ సీఐసీగా కొనసాగనున్నారు.
  • 1979 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.
  • సామాజిక న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
  • 2015 జూన్‌ నుంచి కేంద్ర సమాచార కమిషన్‌లో సమాచార కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
  • సమాచార కమిషనర్లుగా నలుగురు మాజీ ఉన్నతాధికారుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది.
  • సీఐసీలో ప్రధాన సమాచార కమిషనర్‌తో కలిపి మొత్తం 11 మంది సమాచార కమిషనర్లు ఉండవచ్చు. తాజా నియామకాలతో వారి సంఖ్య 7కు చేరుకుంది.

No comments