Breaking News

డెయిలీ క్విజ్ 83: జియోగ్రఫీ

daily-quiz-in-telugu-Geography-83-telugumaterial.in

Q1. ఇది బంగారు చతుర్భుజంలోని పొడవైన భాగము
a) ఢిల్లీ-ముంబయి
b) ముంబయి-చెన్నై
c) చెన్నై-కోల్‌కత
d) కోల్‌కత-ఢిల్లీ


Q2. ఈ నగరాల తపాలా గుర్తింపు సంఖ్యలు దీనితో మొదలవుతాయి
జాబితా-I
A: లక్నో
B: గాంధీనగర్
C: నాగపూర్
D: అమరావతి

జాబితా-II
I: 3
II: 5
III: 4
IV: 2
a) A-IV, B-I, C-III, D-II
b) A-IV, B-III, C-II, D-I
c) A-III, B-IV, C-I, D-II
d) A-I, B-II, C-III, D-IV



Q3. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశము నందలి షెడ్యూల్డు తెగల జనాభా వాటా
a)0-5%
b) 5-10%
c) 10-15%
d) 15-20%



Q4. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క సరిహద్దు రాష్ట్రాలు
a) గుజరాత్, రాజస్ధాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘర్ మరియు మహారాష్ట్ర
b) గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
c) గుజరాత్, ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిషా
d) గుజరాత్, తెలంగాణ, పంజాబు, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్



Q5. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక నగరీకరణ చెందిన రాష్ట్రం
a) మధ్యప్రదేశ్
b) రాజస్ధాన్
c) గోవా
d) నాగాలాండ్


Q6. మౌంట్ ఆగంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది ?
a) క్యూమ-జపాన్
b) హవాయి-అమెరికా
c) మెస్సీనా-ఇటలీ
d) బాలి-ఇండోనేషియా


Q7. ఈ క్రింది వానిని జతపరచండి
జాబితా-I
a: ఇబ్రహీం మహమ్మద్ సాలిహ్
b: ఆరిఫ్-ఉల్-రెహ్మాన్-ఆల్వి
c: జులియస్ మాడో బయో
d: అబ్దుల్ ఫతెహ్ ఎల్ సిసి

జాబితా-II
i: ఈజిస్ట్
ii: సియోరా లియోస్
iii: మల్డీవులు
iv: పాకిస్తాన్
a) a-iii, b-iv, c-ii, d-i
b) a-iii, b-ii, c-i, d-iv
c) a-ii, b-iii, c-iv, d-i
d) a-iv, b-iii, c-ii, d-i



Q8. థార్ ఎడరిలో ఉండు వృక్ష సంపద ?
a) గ్సీరోఫైట్స్
b) హైడ్రోఫైట్స్
c) మెసోఫైట్స్
d) థాలోఫైట్స్


Q9. ఏ గ్రహం చుట్టూ గమనించదగిన వలయాలు ఉంటాయి ?
a) శుక్రుడు
b) గురువు
c) అంగారకుడు
d) శని


Q10. చంద్ర గ్రహణం ఎప్పుడు సంభవించుననగా….
a) భూమికి, చంద్రునికి మధ్య సూర్యుడు ఉన్నప్పుడు
b) సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి ఉన్నప్పుడు
c) భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు ఉన్నప్పుడు
d) సూర్యుడు మరియు చంద్రుని దిశలో భూమి లంబకోణములో ఉన్నప్పుడు





Answers:
  1. జవాబు: c
  2. జవాబు: a
  3. జవాబు: b
  4. జవాబు: a
  5. జవాబు: c
  6. జవాబు: d
  7. జవాబు: a
  8. జవాబు: a
  9. జవాబు: a
  10. జవాబు: a

No comments