Breaking News

డెయిలీ క్విజ్ 111: రీజనింగ్

daily-quiz-in-telugu-telugumaterial-reasoning-111

Q1. ఈ క్రింది ప్రశ్నలోని దత్త ఐచ్ఛికాలలో సరిపోలని దానిని కనుక్కొని, దానిని మీ సమాధానంగా రాయండి.
a) 273
b) 133
c) 155
d) 221




Q2. ఈ క్రింది ప్రశ్నలోని దత్త ఐచ్ఛికాలలో సరిపోలని దానిని కనుక్కొని, దానిని మీ సమాధానంగా రాయండి.
a) 6
b) 20
c) 42
d) 74




Q3. సునీల్ తూర్పు వైపునకు అభిముఖంగా ఉన్నాడు. అతడు గడియారంలో ముల్లులు తిరిగే దిశ (సవ్వదిశ)లో 100° తిరిగి, ఆ తరువాత అపసవ్య దిశలో 145° తిరిగాడు. ఇప్పుడు సునీల్ ఏ దిశవైపు అభిముఖంగా ఉన్నాడు?
a) ఆగ్నేయం
b) ఈశాన్యం
c) వాయువ్యం
d) దక్షిణం




Q4. ఒక నిర్దిష్ఠ కోడ్‌లో "RECTANGLE" ను "IVXGZMTOV" గా కోడ్ చేస్తే, దానిలో "SPHSERE" కి కోడ్
a) HKSVJV
b) HTKVIV
c) HKTVIV
d) HKSVIV




Q5. ఒక నిర్దిష్ట కోడ్ లో PINK = 50 మరియు RED = 27, అయితే, అప్పుడు BLACK =
a) 41
b) 32
c) 29
d) 28




Q6. స్ట్రాబెర్రీని ఆపిల్‌గానూ, ఆపిల్‌ను ద్రాక్షగానూ, ద్రాక్షను మామిడిగానూ, మమిడిని దానిమ్మగానూ, దానిమ్మను జామగానూ వ్యవహరిస్తే, క్రిందివానిలో పసుపురంగు పండు ఏది?
a) మామిడి
b) దానిమ్మ
c) ద్రాక్ష
d) జామ




Q7. ఒక నిర్దిష్ట కోడ్‌లో SILVER ను MJTSFW గానూ మరియు FORM ను PGNS గానూ రాస్తే, అప్పుడు COVALENT కి కోడ్
a) BPWUODFM
b) BWPDUOFM
c) BWPUDOMF
d) FMBWPDUO




Q8. ఒక మనిషి ప్రస్తుత వయస్సు 20 సంవత్సరముల క్రితం వయస్సు కు 3 రెట్లు. అతని ప్రస్తుతవయస్సు (సంవత్సరములలో)
a) 40
b) 25
c) 30
d) 35




Q9. ఒక సంఖ్యకు 45 ను కలిపితే వచ్చు సంఖ్య ఆ సంఖ్యకు నాల్గురెట్లు అయితే ఆ సంఖ్య ?
a) 10
b) 20
c) 25
d) 15




Q10. B కన్నా A 36 సంవత్సరములు పెద్దవాడు. 12 సంవత్సరముల క్రితం అప్పటి B వయస్సు A వయస్సు నాల్గు రెట్లు, అయితే B వయస్సు ?
a) 20
b) 22
c) 23
d) 24












Answers:




  1. జవాబు: a
  2. జవాబు: d
  3. జవాబు: b
  4. జవాబు: d
  5. జవాబు: c
  6. జవాబు: b
  7. జవాబు: b
  8. జవాబు: c
  9. జవాబు: d
  10. జవాబు: c

No comments