డెయిలీ క్విజ్ 93: భారతదేశ చరిత్ర
Q1. సత్యము మరియు అహింసలపై ఆధారపడిన 'సత్యాగ్రహ' అను యుక్తిని గాంధీజీ ఇక్కడ వికసింపచేసెను ?
a) చంపారణ్
b) దక్షిణ ఆఫ్రికా
c) ఖేదా
d) పైన పేర్కొన్నవి ఏవీకావు
Q2. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు ?
a) అనిబీసెంట్
b) ఇందిరాగాంధీ
c) విజయలక్ష్మీ పండిట్
d) సరోజినీ నాయుడు
Q3. గాంధీజీని దీనిని ఉల్లఘించుటకు 1930 లో 'దండి మార్చ్' ను చేపట్టెను ?
a) భూమి శిస్తు చట్టము
b) ఉప్పు చట్టము
c) కొనుగోలుదారు చట్టము
d) మత చట్టము
Q4. సుప్రసిద్ద తెలుగు కవి తిక్కన సోమయాజి జన్మస్థలము ?
a) రాజమండ్రి
b) నెల్లూరు
c) తిరుపతి
d) కడప
Q5. తెలుగువారి ప్రథమ స్త్రీ పరిపాలకురాలు ?
a) లక్ష్మీబాయి
b) రాణి రుద్రమదేవి
c) రజియా సుల్తాన్
d) భాగమతి
Q6. ఆంధ్రరెడ్డి రాజుల ప్రథమ రాజధాని ఇచ్చట ఉన్నది ?
a) గుర్రం కొండ
b) సింహపురి
c) అద్దంకి
d) గుత్తి
Q7. 'పాలెగారె' సంస్థను నిషేధించినది ఎవరు ?
a) సర్ ఆర్డర్ కాటన్
b) థామస్ మన్రో
c) సి.పి.బ్రౌన్
d) రూథర్ ఫోర్
Q8. కొమరం భీమ్ వీరికి వ్యతిరేకముగా పోరాడిరి ?
a) బ్రిటీష్ పాలకులు
b) నిజాం ప్రభుత్వము
c) అస్పృశ్యత
d) ఇవి ఏవీకావు
Q9. మహ్మద్ బీన్ తుగ్లక్ రాజధాని ఢిల్లీ నుండి దేవగిరికి ఎందుకు మార్చాడు ?
a) ప్రత్యేకమైన కారణం లేదు
b) ఢిల్లీ లో అంటువ్యాధులు మరియు వ్యాధులు ప్రబలడం
c) దేవగిరి రాజ్యానికి మధ్యలో ఉండటం
d) చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకోవడానికి
Q10. 'గోల్కొండ'పై దండెత్తిన మొగలాయ చక్రవర్తి ఎవరు ?
a) అక్బరు
b) ఔరంగజేబు
c) షాజహాన్
d) షా ఆలమ్
Answers:
- జవాబు: b
- జవాబు: d
- జవాబు: b
- జవాబు: b
- జవాబు: b
- జవాబు: c
- జవాబు: b
- జవాబు: b
- జవాబు: c
- జవాబు: b

appsc
ReplyDeleteGroup 2
ReplyDelete