Breaking News

వీవీఐపీ సంస్కృతికి స్వస్తి చెప్పిన కేంద్ర క్యాబినెట్:


no-to-vip-culture-union-says-telugumaterial.in


దేశంలోవీవీఐపీసంస్కృతికిముగింపుపలికేందుకుకేంద్రప్రభుత్వంఅధికారికవాహనాలకుఎర్రబుగ్గలను మే 1 నుంచితొలగించాలనినిర్ణయించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టుప్రధానన్యాయమూర్తి, లోక్సభస్పీకర్, ... ఇలాఎవ్వరికీదీనినుంచిమినహాయింపుఉండదు. అత్యవసరసేవలైనఅగ్ని, పోలీస్, ఆంబులెన్స్లకునీలిబుగ్గలనువినియోగించాలనికేంద్రమంత్రివర్గసమావేశంనిర్ణయించింది.

No comments