వీవీపీఏటీ కి కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది
ఓటరు తాను వేసిన ఓటు ఎవరికి పడిందో ధ్రువీకరించుకునేందుకు అవకాశం కల్పించే వీవీపీఏటీ వ్యవస్థను 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలులోకి తేవాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఓటరు తాను ఎవరికి ఓటేసింది డిస్ప్లే ద్వారా తెలిసిపోతుంది. రసీదుడబ్బాలోపడిపోతుంది.
వీవీపీఏటీ : ఓటర్వెరిఫయబుల్పేపర్ఆడిట్ట్రయల్

No comments