Breaking News

నేడు ఎస్సి (SC) గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు

today-entrance-test-for-sc-residential-schools-telugumaterial.in


ఎస్సి గురుకుల పాఠశాలల్లో  6, 9 వ తరగతులలో ఉన్న ఖాళీలను భర్తీ చేయటానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. అర్హత సాధించిన విద్యార్ధులకు జూలై 5 న ప్రాంతీయ స్ధాయిలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్సి గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

No comments