Breaking News

ఎస్టీలకు కొత్తగా 21 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు



21-new-degress-residential-colleges-for-sts-telugumaterial.in

తెలంగాణ లో ఎస్టీల కోసం కొత్తగా 21 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడుతలో 21 ప్రాంతాల్లో 21 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో 7 బాలుర కోసం కాగా, 14 బాలికల కోసం ఏర్పాటు చేస్తారు.



బాలుర కోసం 7 : కరీంనగర్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, మరిపెడ్, మణుగూరులలో

బాలికల కోసం 14 : కొత్తగూడెం, ఖమ్మం, మహాబూబాబాద్, ములుగ, జనగామ, ఉట్నూరు, ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, దేవరకొండ సిరిసిల్ల.

No comments