Breaking News

ఎస్సై భర్తీ ప్రక్రియ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

high-court-orders-on-telangana-police-recruitment-telugumaterial.in




ఎన్‌సీసీ కోటాకింద భర్తీ చేసే ఎస్‌ఐ పోస్టుల విషయంలో వచ్చిన అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాతే ఆ పోస్టుల భర్తీ నియామక ప్రక్రియలో ముందుకెళ్ళాలని ఉమ్మడి హైకోర్టు బుధవారం తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్‌ను ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని నోటీసులు జారీ చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎన్‌సీసీ కోటాకింద భర్తీ చేసే ఎస్‌ఐ పోస్టుల విషయంలో నియామకపు నిబంధనలను పాటించడం లేదని, ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎం. సురేశ్ అనే అభ్యర్తి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

No comments