Breaking News

సంఖ్యామానం (Number System)


సహజ సంఖ్యలు (N): లెక్కించడానికి ఉపయోగించు సంఖ్యలు.




N = { 1, 2, 3, 4, 5,…….., n }     Natural Numbers




అతిచిన్న సహజ సంఖ్య : 1




అతిపెద్ద సహజ సంఖ్య : ∞ (నిర్వచించ లేనిది)




పూర్ణాంకాలు (W): సున్నా మరియు సహజ సంఖ్యలు.




Whole Numbers (W): { 0, 1, 2, 3, 4, 5, ……., n }




అతిచిన్న పూర్ణాంకం : 0




అతిపెద్ద పూర్ణాంకం: ∞ (నిర్వచించ లేనిది)




  • సంఖ్యలు (Integers) (z) : ఋణ సంఖ్యలు + 0 + సహాజ సంఖ్యలు




(z) = {……. -5, -4, -3, -2, -1, 2, 3, 4, 5 ......}




-> అతి చిన్న పూర్ణ సంఖ్య: - (నిర్వచించ లేనిది)




అతి పెద్ద పూర్ణ సంఖ్య : (నిర్వచించ లేనిది)




* అకరణీయ సంఖ్యలు : Rational Numbers (Q: ఏదైనా సంఖ్యను (b 0) రూపంలో వున్న వాతిని అకరణీయ సంఖ్యలు అంటారు.




Ex… 1/5, 2/5, 4/7, , etc.




* కరణీయ సంఖ్యలు (Irrational Numbers) : ఏ సంఖ్యల యొక్క ఖచ్చితమైన విలువను లెక్కించటానికి వీలు కాదోవాటిని కరణీయ సంఖ్యలుఅంటారు.




-> సధారణంగా తెలియని విలువలని కరణీయ సంఖ్యలు అంటారు.




Ex… √2, √5, √12,…… etc.




-> గా – కరణీయ సంఖ్య.




* ప్రధాన సంఖ్యలు : ఏదైనా సంఖ్య 1 మరియు దానికదే కారణాంకాలుగా కలిగిన వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు.




1 ప్రధాన సంఖ్య కాదు




మొదటి ప్రధాన సంఖ్య : 2




1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు : 15




1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు :25




3 అంకెలుకలిగిన అతి చిన్న ప్రధాన సంఖ్య:




మొత్తం 25.




కవల ప్రధాన సంఖలు: ఏదైన ఇ ప్రధాన సంఖ్యల మధ్య తేడా 2 కలిగి వుండిన వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు.




Ex… (3, 5), (5, 7), (11, 13), (17, 19).....




ముఖ విలువ (face value): ఏదైనా అంకె యొక్క సొంత విలువని ముఖ విలువ అంటారు.




స్ధాన విలువ (place value): ఏదైనా ఒక అంకె సంఖ్యలో వుండే స్ధానాన్ని బట్టి వచ్చే విలువని స్ధాన విలువ అంటారు.




Ex… 123 లో 2 యొక్క




ముఖ విలువ :2




స్ధాన విలువ :20




345 లో 3 యొక్క




ముఖ విలువ :3




స్ధాన విలువ :300

No comments