Breaking News

ప్రైవేటు స్కూళ్ళకు కూడా స్వచ్చ పురస్కారాలు

swachcha-awards-for-schools-telugumaterial.in

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్వచ్చ విద్యాలయ పురస్కారాలను ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ పాఠశాలలకే ఇచ్చేవారు. ఇకపై ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 31వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు స్వచ్చ విద్యాలయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గతేడాది 41 పాఠశాలలు రాష్ట్ర స్ధాయిలో, 14 జాతీయ స్ధాయిలో పురస్కారాలకు ఎంపికయ్యాయి.

No comments