వ్యాయమ టీచర్ల నియామకంపై TSPSC కి హైకోర్టు నోటీసులు
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యా సంస్ధల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో వ్యాయామ టీచర్ల రిక్రూట్ మెంట్ కు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ నియమావళిని ఉల్లంఘించి ఈ నోటిఫికేషన్ జారీ చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు నోటీసులను జారీ చేసింది.

No comments