తెలంగాణ జిల్లాలు
రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి.
- విస్తీర్ణం: 1,12,077 చదరపు కిలోమీటర్ల (44,273 చదరపు మైళ్ళు).
- అతిపెద్ద జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
- అతి చిన్నజిల్లా హైదరాబాద్
తెలంగాణ జిల్లాలు (31)
- ఆదిలాబాద్
- భద్రాద్రి కొతగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగాం
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామారెడ్డి
- కరీంనగర్
- ఖమ్మం
- కొమురం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
- నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్దిపేట
- సూర్యాపేట
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్ (రూరల్)
- వరంగల్ (అర్బన్)
- యాదాద్రి భువనగిరి

No comments