Q51. మన దేశంలో ఎన్ని రకాల స్ధానిక ప్రభుత్వాలు ఉన్నాయి? a) 8 b) 9 c) 3 d) 4
Q52. రాజ్యాంగము ప్రకారము పంచాయతీరాజ్ ఏ జాబితా క్రింద వస్తుంది? a) గవర్నరు జాబితా b) కేంద్ర జాబితా c) జిల్లా జాబితా d) రాష్ట్ర జాబితా
Q53. మెదడు వాపు వ్యాధి దేనివలన కలుగుతుంది? a) వైరస్ b) దోమలు c) కాలుష్యము d) బాక్టీరియా
Q54. గ్రామ పంచాయతీల గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ లో ప్రస్తావించారు? a) 39వ ఆర్టికల్ b) 42వ ఆర్టికల్ c) 40వ ఆర్టికల్ d) 41వ ఆర్టికల్
Q55. సెరికల్చర్ అంటే ఏమిటి? a) తేనెటీగల పెంపకం b) పట్టుపురుగుల పెంపకం c) చేపల పెంపకం d) రొయ్యల పెంపకం
Q56. ఈ క్రింది వానిలో వేటిని వ్యవసాయదారుని మిత్రులుగా పరిగణిస్తారు? a) పక్షులు b) పురుగులు c) మిడతలు d) వానపాములు
Q57. మిగులు భూములను, భూస్వాముల నుండి స్వచ్ఛంద ప్రాతిపదికపై సేకరించి బీదలకు పంచిన సామ్యవాది ఎవరు? a) మహాత్మాగాంధీ b) జయ ప్రకాశ్ నారాయణ c) వినోబాభావే d) ఎస్. ఎం. జోషి
Q58. రూసాగడ్డి అధికముగా లభించే జిల్లా ఏది? a) చిత్తూరు b) గుంటూరు c) కరీంనగర్ d) నిజామాబాద్
Q59. మన రాష్ట్రంలో బావుల ద్వారా అధికంగా సాగుబడిలో ఉన్న ప్రాంతం ఏది? a) ఉత్తర ఆంధ్రా ప్రాంతం b) రాయలసీమ ప్రాంతం c) తెలంగాణా ప్రాంతం d) దక్షిణ కోస్తా ప్రాంతం
Q60. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించేదెవరు? a) ట్రైఫెడ్ b) నాఫెడ్ c) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా d) వ్యవసాయ ధరల కమీషన్
Q51. Answer: c
Q52. Answer: d
Q53. Answer: a
Q54. Answer: c
Q55. Answer: b
Q56. Answer: d
Q57. Answer: c
Q58. Answer: d
Q59. Answer: c
Q60. Answer: d
VRA 2012 ప్రశ్నాపత్రం: 51 నుండి 60 ప్రశ్నలు
Reviewed by Venkat
on
2:00 AM
Rating: 5
No comments