Q61. ఒక అంకె గల ప్రధాన సంఖ్యలు ఏన్ని? a) 5 b) 3 c) 4 d) 6
Q62. ప్రతిసారి శేషము 2 వచ్చే విధముగా 42 మరియు 142 లను భాగిస్తే వచ్చే మిక్కిలి పెద్ద సంఖ్య ఈ క్రింది వానిలో ఏది? a) 15 b) 20 c) 13 d) 10
Q63. 0.63 x 0.5 =? a) 3.15 b) 0.315 c) 0.0315 d) 0.00315
Q64. 35%ను సామాన్య భిన్నంగా రాయుము. a) 20/7 b) 9/20 c) 8/20 d) 7/20
Q65. రెండు సంఖ్యల లబ్ధము 320. వాటి నిష్పత్తి 1 : 5 అయితే ఆ రెండు సంఖ్యల యొక్క వర్గాల మధ్య బేధం ఎంత? a) 1436 b) 1536 c) 1356 d) 956
Q66. 35 మంది కూలీలు ఒక కందకాన్ని 24 రోజులలో త్రవ్య గలిగిన యెడల 40 మంది కూలీలు అదే కందకాన్ని ఎన్ని రోజులలో త్రవ్యగలరు? a) 21 b) 24 c) 16 d) 20
Q67. 50 సంఖ్యల సగటు 38, అందులోని రెండు సంఖ్యలు 45 మరియు 55లను తొలగించినచో మిగతా సంఖ్యల సగటు ఎంత? a) 50 b) 38.5 c) 36.5 d) 37.5
Q68. ఒక తరగతిలోని 30 మంది విద్యార్ధుల సగటు వయస్సు 9 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయస్సు కూడా కలిపినచో వారి సగటు 10 సంవత్సరాలగును. అయితే ఉపాధ్యాయుని వయస్సు ఎంత? a) 36 సంవత్సరాలు b) 29 సంవత్సరాలు c) 40 సంవత్సరాలు d) 50 సంవత్సరాలు
Q69. ఈ క్రింది సంవత్సరాలలో ఏది లీపు సంవత్సరము కాదు? a) 2000 b) 2012 c) 1900 d) 2008
Q70. ఇద్దరు వ్యక్తులు ఒక పనిని వేర్వేరుగా 20, 30 దినములలో చేయగలరు. వారిద్దరు కలిసి అదే పనిని ఎన్ని దినములలో చేయగలరు? a) 10 b) 15 c) 13 d) 12
Q61. Answer: c
Q62. Answer: b
Q63. Answer: b
Q64. Answer: d
Q65. Answer: b
Q66. Answer: a
Q67. Answer: d
Q68. Answer: c
Q69. Answer: c
Q70. Answer: d
VRA 2012 ప్రశ్నాపత్రం: 61 నుండి 70 ప్రశ్నలు
Reviewed by Venkat
on
2:00 AM
Rating: 5
No comments