Breaking News

డెయిలీ క్విజ్ 106: జనరల్ నాలెడ్జ్

daily-quiz-in-telugu-general-knowledge-106-telugumaterial.in


Q1. రామచరిత మానసను రచించినది ?
a) వాల్మీకి
b) తులసీదాసు
c) రామానంద్
d) కబీర్


Q2. నన్నయ, తిక్కన మరియు …… లను తెలుగు సాహిత్యములో కవిత్రయము అని పిలుచుదురు.
a) పెద్దన
b) పోతన
c) ఎర్రాప్రగడ
d) సోమనాథ


Q3. విజయనగర సామ్రాజ్యమునకు సంబందించి క్రింది ప్రకటన్లో ఏది సత్యము కాదు ?
a) అది విజయనగర పట్టణమును బట్టి పేరిడబడినది
b) కృష్ణదేవరాయ అందరు విజయనగర రాజులలో అతిగొప్పవాడు
c) విజయనగర శివదేవతలను ఆరాధించెడి రాజుల ప్రకారము పరిపాలించిరి
d) దక్షణము వైపు పురోగమించిన ఢిల్లీ సుల్తానులను విజయనగర సామ్రాజ్యము విజయవంతముగా నిరోధించినది.



Q4. BHEL అనగా ఏమి ?
a) భాగ్యనగర్ హైదరాబాద్ ఎలక్ర్టికల్ లోకోమోషన్
b) బిగ్గెస్ట్ హైదరాబాద్ ఎంటర్ టైనింగ్ లొకేషన్
c) భారత హెవీ ఎలక్ర్టికల్స్ లిమిటెడ్
d) ఇవి ఏవీ కావు



Q5. SMS యొక్క పూర్తి ఆకృతి
a) షార్ట్ మెసేజ్ సర్వీస్
b) షార్ట్ మెసేజ్ స్టోరీ
c) స్మాల్ మెసేజ్ సెండింగ్
d) షార్ట్ మెసేజ్ సిండికేషన్



Q6. ONGC అనగా
a) ఆర్గనైజేషన్ ఫార్ నేచురల్ గోదావరి క్లీనింగ్
b) ఆయిల్ అండ్ నేచురల్ గాస్ కార్పొరేషన్
c) ఆక్సీజన్ అండ్ నైట్రోజనల్ గాస్ కాంబినేషన్
d) ఇవి ఏవీ కావు


Q7. SHRC అనగా
a) శ్రీ హరి కోట రేన్జ్ కార్పొరేషన్
b) స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్
c) శ్రీ హరి రాం చేతన
d) ఇవి ఏవీ కావు


Q8. అరకు వ్యాలీ ఈ జిల్లాలో ఉన్నది ?
a) విజయనగరము
b) తూర్పు గోదావరి
c) విశాఖపట్టణము
d) శ్రీకాకుళము


Q9. ప్రత్యేకముగా భూకంపముల గురించిన శాస్త్రము ?
a) జియోఫిజిక్స్
b) జియోగ్రఫీ
c) జియాలజీ
d) సెసిమాలజీ



Q10. ప్రపంచ ఉష్ణస్థితి వలన కలుగునవి ?
a) అధిక ఉష్ణోగ్రత
b) అధిక వరదలు
c) మంచు
d) అన్నీ







Answers:

  1. జవాబు: b
  2. జవాబు: c
  3. జవాబు: d
  4. జవాబు: c
  5. జవాబు: a
  6. జవాబు: b
  7. జవాబు: b
  8. జవాబు: c
  9. జవాబు: d
  10. జవాబు: a

No comments