Breaking News

డెయిలీ క్విజ్ 4: ఇండియన్ పాలిటీ (రాజనీతి శాస్త్రం)

daily-quiz-in-telugu-Indian-polity-4-telugumaterial.in

Q1. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు?
a) సర్ విలియం వెడ్డర్బన్
b) ఆల్ ఫ్రెడ్ వెబ్
c) జార్జియూల్
d) సర్ హెన్రీ కాటన్




Q2. గాంధీజీ వ్యతిరేకించినప్పటికీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడైన సంవత్సరం ఏది?
a) 1937
b) 1938
c) 1939
d) 1940




Q3. 1907 సూరత్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు?
a) దాదాబాయి నొరోజి
b) బద్రుద్దీన్ త్యాబ్జి
c) గోపాలకృష్ణ గోఖలే
d) మహదేవ్గోవిందరనడే




Q4. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?
a) నెమలి
b) హంస
c) పావురం
d) ఐరావతం




Q5. రాజ్యాంగానికి సవరణలను ఏ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది?
a) రాష్ట్ర ప్రభుత్వం
b) కేంద్రప్ ప్రభుత్వం
c) స్ధానిక ప్రభుత్వం
d) కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు




Q6. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
a) గ్రామ పంచాయితీలు
b) నగర పంచాయతీలు
c) ఎన్నికల సంస్కరణలు
d) పార్టీ ఫిరాయింపులు




Q7. భారత సమాఖ్యవిధానం ప్రధానంగా ఏ దేశాన్ని పోలి ఉంది?
a) అమెరికా
b) కెనడా
c) ఆస్ట్రేలియా
d) నైజీరియా




Q8. ఇందిరాగాంధి 14 బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం ఏది?
a) 1966
b) 1967
c) 1968
d) 1969




Q9. జాతీయ ఉద్యమ సమయంలో గణపతి ఉత్సవాలను జరిపింది ఎవరు?
a) సుభాష్ చంద్రబోస్
b) భగత్ సింగ్
c) తిలక్
d) గోఖలే




Q10. జాతీయ పతాకాన్ని మొదట ఏ పట్టణంలో ఎగరవేశారు?
a) ఢిల్లీ
b) ముంబాయి
c) చెన్నై
d) కోల్ కత్తా




1. జవాబు: c
2. జవాబు: d
3. జవాబు: a
4. జవాబు: d
5. జవాబు: b
6. జవాబు: a
7. జవాబు: d
8. జవాబు: d
9. జవాబు: c
10. జవాబు: d

No comments