Breaking News

డెయిలీ క్విజ్ 5: ఎకానమీ (అర్థశాస్త్రం)

daily-quiz-in-telugu-Economy-5-telugumaterial.in

Q1. ‘జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, ఇంటెరెస్ట్ అండ్ మనీ’ పుస్తక రచయిత ఎవరు ?
a) జె.యం. కీన్స్
b) జె.బీ.సే
c) పారిటో
d) రికార్డో




Q2. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనుగోలు శక్తి ఉండటాన్ని ఏమంటారు?
a) డిమాండ్
b) సప్లయ్
c) ఉత్పత్తి
d) పైవన్నియు




Q3. భారతదేశంలో మొదటిసారిగా జాతీయాదాయాన్ని అంచనావేసింది ఎవరు?
a) దాదాబాయి నౌరోజీ
b) నెహ్రూ
c) గోఖలే
d) ఆడమ్ స్మెత్




Q4. భారతదేశంలోఅనుసరిస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణలు రూపశిల్పిగా ఎవర్ని పరిగణిస్తారు?
a) మన్మోహన్ సింగ్
b) ప్రణబ్ ముఖర్జీ
c) రాజీవ్ గాంధీ
d) పి. వీ. నరసింహారావు




Q5. భారత ఆహారసంస్ధతోపాటు 1965లో స్ధాపించబడిన మరొక సంస్ధ ఏది ?
a) కేంద్ర విత్తన సంస్ధ
b) కేంద్ర గిడ్డంగుల సంస్ధ
c) వంటల అభివృద్ధి సంస్ధ
d) వ్యవసాయ మార్కెటింగ్ సంస్ధ




Q6. భారతదేశంలో అత్యధిక నికర సాగుభూమి విస్తీర్ణం గల రాష్ట్రం ఏది?
a) ఆంధ్రప్రదేశ్
b) మహారాష్ట్ర
c) ఉత్తర ప్రదేశ్
d) మధ్యప్రదేశ్




Q7. మనదేశంలో అంత్యోదయ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం
a) గుజరాత్
b) తమిళనాడు
c) ఆంధ్రప్రదేశ్
d) రాజస్ధాన్




Q8. వస్తు సేవల పన్నుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం?
a) 100
b) 101
c) 99
d) 98




Q9. వస్తు సేవల పన్ను బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు?
a) 2016 సెప్టెంబరు
b) 2016 అక్టోబరు 8
c) 2016 నవంబరు
d) 2016 డిసెంబరు 8




Q10. దేశంలో 100 రూపాయల నోటును జారి చేసే వారు ఎవరు?
a) రాష్ట్ర ప్రభుత్వం
b) వాణిజ్య బాంకు
c) రిజర్వు బాంకు
d) ఆర్ధిక మంత్రిత్వ శాఖ




1. జవాబు: a
2. జవాబు: a
3. జవాబు: a
4. జవాబు: a
5. జవాబు: b
6. జవాబు: c
7. జవాబు: d
8. జవాబు: b
9. జవాబు: a
10. జవాబు: c

No comments