Breaking News

డెయిలీ క్విజ్ 9: జియోగ్రఫీ

daily-quiz-in-telugu-Geography-9-telugumaterial.in

Q1. ప్రపంచ మొత్తం భూభాగ విస్తీర్ణంలో భారతదేశ భూభాగ శాతం ఎంత?
a) 2.4 శాతం
b) 7.2 శాతం
c) 11.5 శాతం
d) 14 శాతం




Q2. దేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది?
a) తమిళనాడు
b) ఆంధ్రప్రదేశ్
c) గుజరాత్
d) కేరళ




Q3. దేశంలో అత్యల్ప విస్తీర్ణంకలిగిన రాష్ట్రం ఏది?
a) పుదుచ్చేరి
b) సిక్కిం
c) త్రిపుర
d) గోవా




Q4. భారతదేశంలో విస్తరించిన అతి పురాతన పర్వతాలు ఏవి?
a) హిమాలయ పర్వతాలు
b) వింధ్య పర్వతాలు
c) ఆరావళి పర్వతాలు
d) సాత్పుర పర్వతాలు




Q5. వంద స్తంభాల గుడి ఎక్కడ ఉంది?
a) హన్మకొండ
b) నల్లగొండ
c) ఆదిలాబాద్
d) నిజామాబాద్




Q6. ఫిరోజాబద్ పట్టణం దేనికి ప్రసిద్ధి?
a) గాజుల తయారీ
b) పసుము కొమ్ములు
c) బంగారు ఆభరణాలు
d) ప్రింటింగ్




Q7. బందీపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు?
a) తమిళనాడు
b) కేరళ
c) కర్ణాటక
d) ఆంధ్రప్రదేశ్




Q8. ‘ది స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా’ అని దేనిని పిలుస్తారు?
a) అసోం
b) మేఘాలయ
c) కర్ణాటక
d) తమిళనాడు




Q9. ‘హిందుస్థాన్ టెలీ ప్రింటర్స్ లిమిటెడ్’ ఎక్కడ ఉన్నది?
a) హైదరాబాద్
b) బెంగళూరు
c) చెన్నై
d) కలకత్తా




Q10. సామాజిక అడవుల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది?
a) హైదరాబాద్
b) బెంగళూరు
c) అలహాబాద్
d) కలకత్తా




జవాబులు:
1. (a)
2. (c)
3. (d)
4. (c)
5. (d)
6. (a)
7. (b)
8. (b)
9. (c)
10. (c)

No comments