Breaking News

డెయిలీ క్విజ్ 8: సైన్స్ & టెక్నాలజీ

daily-quiz-in-telugu-science-and-technology-8-telugumaterial.in

Q1. జాతీయ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
a) మార్చి 11
b) ఫిబ్రవరి 28
c) జనవరి 12
d) మే 11




Q2. జాతీయ టెక్నాలజీ డే ఎప్పుడు జరుపుకుంటారు?
a) మార్చి 11
b) ఫిబ్రవరి 28
c) జనవరి 12
d) మే 11




Q3. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ను ఏర్పాటు చేసిన సంవత్సరం ?
a) 1947
b) 1959
c) 1965
d) 1973




Q4. హైదరాబాద్‌లోని ‘మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్’ (మిధాని) దేని ఆధ్వర్యంలో పని చేస్తుంది?
a) అంతరిక్ష విభాగం
b) రక్షణ విభాగం
c) అణు శక్తి విభాగం
d) విద్యుత్ విభాగం




Q5. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్’ ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది ?
a) 1948
b) 1965
c) 1999
d) 2001




Q6. నానో టెక్నాలజీ అనే పదాన్ని తొలిసారి ప్రతిపాదించినవారెవరు ?
a) నొరియో టానిగూచి
b) ఇసాక్ అసిమోవ్
c) రిచర్డ్ ఫేన్‌మన్
d) న్యూటన్ ఐసాక్




Q7. మన దేశంలో మొడటి ‘స్టెం సెల్ బ్యాంకు’ ను ఎక్కడ ఏర్పాటు చేసారు ?
a) హైదరాబాద్
b) బెంగళూరు
c) న్యూఢిల్లీ
d) చెన్నై




Q8. భారత్ ప్రయోగించిన తొలి నానో శాటిలైట్ ఏది?
a) ప్రథమ్
b) స్వయం
c) జుగ్ను
d) న్యూసాట్




Q9. క్రింది వానిలో చమురు వ్యర్థాలను తినే బాక్టీరియాను గుర్తించండి:
a) సుడోమోనస్ పుటిడ
b) బాసిల్లస్ తురింజియెన్సిస్
c) సుడోమోనస్ తురింజియెన్సిస్
d) సుడోమోనస్ ఎరుజినోస




Q10. నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ (NCOF) ఎక్కడ ఉంది?
a) హైదరాబాద్
b) లక్నో
c) ఘాజియాబాద్
d) తిరువనంతపురం




జవాబులు:




1. (b)
2. (d)
3. (c)
4. (b)
5. (d)
6. (a)
7. (d)
8. (c)
9. (a)
10. (c)

No comments