యూజీసీ నెట్ జనవరి 2017 తెలుగు పేపర్-3 Q1-10
Q1. ఈ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.
‘సిరా’ అనే పదం ఏ భాష నుండి వచ్చింది?
a) పోర్చుగీస్
b) డచ్
c) ఉర్దూ
d) తుర్కీ
Q2. ఈ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.
‘మోట’ ఏ భాషా పదం?
a) మూల ద్రావిడం నుండి సంక్రమించిన పదం
b) హిందీ
c) సంస్కృతం
d) పోర్చుగీస్
Q3. ఈ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.
“రామకష్ణ విజయము” – ధ్వ్యర్ధి కావ్యకర్త
a) మరింగంటి సింగరాచార్యులు
b) చిత్రకవి సింగనాచార్యులు
c) శ్రీపాద వేంకటాచలకవి
d) ఎలకూచి బాల సరస్వతి
Q4. ఈ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నావాడు’ పాట రచయిత
a) కాళోజి
b) అందెశ్రీ
c) గద్దర్
d) యాదగిరి
Q5. ఈ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.
జానపద విజ్ఞానం పరిధిలో చేరని అనుకరణ ప్రక్రియ
a) సామెత
b) హరికధ
c) వీరగాధ
d) తోలు బొమ్మలాట
Q6. ఈ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.
‘నను శబద్దార్ధౌ కావ్యమ్’ అని కావ్యాన్ని నిర్వచించినది.
a) భామహుడు
b) వామనుడు
c) రుద్రటుడు
d) కుంతకుడు
Q7. ఈ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.
‘రావణవధ’ కావ్యకర్త
a) బాణుడు
b) భట్టి కవి
c) విక్రమార్కుడు
d) భవభూతి
Q8. ఈ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.
కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతి పొందిన గ్రంధం
a) ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి
b) ఆంధ్రుల సాంఘిక చరిత్ర
c) ఆంధ్రుల చరిత్ర
d) ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం
Q9. ఈ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.
‘నవనాధ చరిత్ర’ కర్త
a) శ్రీగిరి కవి
b) గిరిరాజ కవి
c) గంగాధరుడు
d) ఏకామ్రనాధుడు
Q10. ఈ క్రింది వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.
వీకదాఛతు ఉజాగకణ
a) అగుమంచి కధ
b) ముసలమ్మ కధ
c) నలజారమ్మ కధ
d) బతుకమ్మ పాట
జవాబులు:
1. జవాబు: d
2. జవాబు: b
3. జవాబు: a
4. జవాబు: b
5. జవాబు: b
6. జవాబు: c
7. జవాబు: b
8. జవాబు: b
9. జవాబు: a
10. జవాబు: All

No comments