డెయిలీ క్విజ్ 22: రీజనింగ్
Q1. జనవరి 1, 2018 న సోమవారం. అప్పుడు జనవరి 1, 2019 రోజున వచ్చే వారం:
a) మంగళవారం
b) బుధవారం
c) గురువారం
d) శనివారం
Q2. సూచన: ఒక కోడ్‌లో ఆంగ్ల అక్షరమాలలో ప్రతి అచ్చునూ తర్వాతి అచ్చుకు చక్రీయంగా కోడ్ చేసి, ప్రతి హల్లునూ దాని వెంటనే వచ్చే మూడో హల్లుకు చక్రీయంగా కోడ్ చేయండి. అంటే, A → E, E → I, ………., U → A; మరియు B → F, G → K, S → W, ………, X → B, Y → C, Z → D. దీని తిరోగమన పద్ధతిలో డీ-కోడింగ్ చేయబడింది. ఈ కోడింగ్, డీ-కోడింగ్ పద్ధతులనుపయోగించి ఈ క్రింది ప్రశ్నకు జవాబును వ్రాయండి.
VIH గా కోడ్ చేయబడిన పదం :
a) ROD
b) RED
c) SET
d) SUN
Q3. సూచన: ఒక కోడ్‌లో ఆంగ్ల అక్షరమాలలో ప్రతి అచ్చునూ తర్వాతి అచ్చుకు చక్రీయంగా కోడ్ చేసి, ప్రతి హల్లునూ దాని వెంటనే వచ్చే మూడో హల్లుకు చక్రీయంగా కోడ్ చేయండి. అంటే, A → E, E → I, ………., U → A; మరియు B → F, G → K, S → W, ………, X → B, Y → C, Z → D. దీని తిరోగమన పద్ధతిలో డీ-కోడింగ్ చేయబడింది. ఈ కోడింగ్, డీ-కోడింగ్ పద్ధతులనుపయోగించి ఈ క్రింది ప్రశ్నకు జవాబును వ్రాయండి.
ARMY కి కోడ్ పదం:
a) VQCE
b) QCEV
c) EVQC
d) VECQ
Q4. సూచన: ఒక కోడ్‌లో ఆంగ్ల అక్షరమాలలో ప్రతి అచ్చునూ తర్వాతి అచ్చుకు చక్రీయంగా కోడ్ చేసి, ప్రతి హల్లునూ దాని వెంటనే వచ్చే మూడో హల్లుకు చక్రీయంగా కోడ్ చేయండి. అంటే, A → E, E → I, ………., U → A; మరియు B → F, G → K, S → W, ………, X → B, Y → C, Z → D. దీని తిరోగమన పద్ధతిలో డీ-కోడింగ్ చేయబడింది. ఈ కోడింగ్, డీ-కోడింగ్ పద్ధతులనుపయోగించి ఈ క్రింది ప్రశ్నకు జవాబును వ్రాయండి.
JNTUH కోడ్ పదం:
a) MRXAL
b) MRXEL
c) PIXEL
d) TAXES
Q5. సూచన: ఒక కోడ్‌లో ఆంగ్ల అక్షరమాలలో ప్రతి అచ్చునూ తర్వాతి అచ్చుకు చక్రీయంగా కోడ్ చేసి, ప్రతి హల్లునూ దాని వెంటనే వచ్చే మూడో హల్లుకు చక్రీయంగా కోడ్ చేయండి. అంటే, A → E, E → I, ………., U → A; మరియు B → F, G → K, S → W, ………, X → B, Y → C, Z → D. దీని తిరోగమన పద్ధతిలో డీ-కోడింగ్ చేయబడింది. ఈ కోడింగ్, డీ-కోడింగ్ పద్ధతులనుపయోగించి ఈ క్రింది ప్రశ్నకు జవాబును వ్రాయండి.
BLOCK కి కోడ్ పదం:
a) FPIGN
b) FPONG
c) FPEGN
d) FPUGN
Q6. సూచన: ఒక కోడ్‌లో ఆంగ్ల అక్షరమాలలో ప్రతి అచ్చునూ తర్వాతి అచ్చుకు చక్రీయంగా కోడ్ చేసి, ప్రతి హల్లునూ దాని వెంటనే వచ్చే మూడో హల్లుకు చక్రీయంగా కోడ్ చేయండి. అంటే, A → E, E → I, ………., U → A; మరియు B → F, G → K, S → W, ………, X → B, Y → C, Z → D. దీని తిరోగమన పద్ధతిలో డీ-కోడింగ్ చేయబడింది. ఈ కోడింగ్, డీ-కోడింగ్ పద్ధతులనుపయోగించి ఈ క్రింది ప్రశ్నకు జవాబును వ్రాయండి.
HIPLO గా కోడ్ చేయబడిన పదం :
a) KOREA
b) DELHI
c) PATNA
d) KOCHI
Q7. TRIANGLE ని USJBOHMF గా కోడ్ చేస్తే TRVBSF గా కోడ్ చేయబడిన పదం :
a) CIRCLE
b) SQUARE
c) RADIUS
d) ROBOT
Q8. ఈ దిగువన ఉన్న పటములోని మొత్తం చతురస్రాల సంఖ్య:
a) 25
b) 26
c) 50
d) 55
Q9. ఒక కోడ్ భాషలో ARISE ని CUMXK గా వ్రాస్తారు. అప్పుడు ఆ భాషలో WORLD యొక్క కోడ్:
a) YQPJF
b) YRVQI
c) YSPIF
d) YRPJF
Q10. A, B, C, D, E F అనే ఆరుగురు వ్యక్తులు ఈ దిగువ పద్ధతిలో ఒక షడ్భుజాకార బల్ల చుట్టు కూర్చొన దలచారు. A మరియు B లు ఒకరి పక్కన మరొకరు కూర్చొనవలెను. E మరియు F లు వరుసగా B మరియు A లకు ఎదురుగా కూర్చొనవలెను. ఈ నియమాలకనుగుణంగా వారు కూర్చొన గలిగిన విధానాల సంఖ్య
a) 1
b) 2
c) 3
d) 4
Answers:
1. జవాబు: a
2. జవాబు: b
3. జవాబు: c
4. జవాబు: a
5. జవాబు: d
6. జవాబు: b
7. జవాబు: b
8. జవాబు: d
9. జవాబు: b
10. జవాబు: d

No comments