ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వ విప్‌గా కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది.
No comments