యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్‌గా అరవింద్ సక్సేనా నియమితులయ్యారు.
- సక్సేనా 2020 ఆగష్టు 7 వరకు పదవిలో కొనసాగుతారు.
- 2015 మే 8న యూపీఎస్సీలో సభ్యుడిగా చేరారు.
- వివిధ దేశాలతో పాటు, జమ్ము-కాశ్మీర్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విధులు నిర్వహించారు.
No comments