Breaking News

డెయిలీ క్విజ్ 41: కంప్యూటర్ నాలెడ్జ్

daily-quiz-in-telugu-computer-knowledge-41-telugumaterial.in

1. ‘కంప్యూటర్’ అనే పదం ఏ భాష నుండి తీసుకోబడింది?
a) గ్రీకు
b) ఇంగ్లీష్
c) లాటిన్
d) స్పానిష్




2. కంప్యూటర్ పితామహుడు ఎవరు ?
a) హర్మన్ హోలెరిత్
b) గ్రేస్ హాపర్స్
c) ఛార్లెస్ బాబేజ్
d) నెయిపర్




3. కంప్యూటర్ మౌస్ ని ఎవరు రూపొందించారు?
a) ఛార్లెస్ బాబేజ్
b) డగ్లస్ ఏంగెల్‌బర్ట్
c) డెన్నిస్ రిట్చీ
d) టిమ్ బెర్నర్ లీ




4. వరల్డ్ వైడ్ వెబ్ (www) ని కనుగొన్నది ఎవరు?
a) ఛార్లెస్ బాబేజ్
b) డగ్లస్ ఏంగెల్‌బర్ట్
c) డెన్నిస్ రిట్చీ
d) టిమ్ బెర్నర్ లీ




5. పర్సనల్ కంప్యూటర్ పితామహుడు ఎవరు ?
a) ఛార్లెస్ బాబేజ్
b) టిమ్ బెర్నర్ లీ
c) డెన్నిస్ రిట్చీ
d) ఎడ్వర్డ్ రాబర్ట్




6. C లాంగ్వేజ్‌ను ఎవరు అభివృద్ధి చేశారు?
a) చార్లెస్ బాబేజ్
b) వొన్ న్యూమాన్
C) బిజార్న్ స్ట్రోస్ట్రప్
D) డెన్నిస్ రిట్చీ




7. C++ లాంగ్వేజ్‌ను ఎవరు అభివృద్ధి చేశారు?
a) చార్లెస్ బాబేజ్
b) వొన్ న్యూమాన్
C) బిజార్న్ స్ట్రోస్ట్రప్
D) డెన్నిస్ రిట్చీ




8. కప్యూటర్ లో ఒక బైట్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి ?
a) 10 బిట్స్
b) 8 బిట్స్
c) 2 బిట్స్
d) 12 బిట్స్




9. ఒక కిలో బైట్ ఎన్ని బైట్ లకు సమానం ?
a) 1024 బైట్స్
b) 180 బైట్స్
c) 100 బైట్స్
d) 500 బైట్స్




10. భారతదేశ మొదటి టెరాఫ్లాస్ సూపర్ కంప్యూటర్ ?
a) అన్నపూర్ణ
b) పరమ్ పద్మ
c) అనుపమ్
d) యువ




Answers:




1. జవాబు: c
2. జవాబు: c
3. జవాబు: b
4. జవాబు: d
5. జవాబు: d
6. జవాబు: d
7. జవాబు: c
8. జవాబు: b
9. జవాబు: a
10. జవాబు: b

No comments