డెయిలీ క్విజ్ 42: విపత్తు నిర్వహణ
1. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ (స్టేట్ క్రైసిస్ మేనేజ్ మెంట్) కమిటీ అధ్యక్షుడు ఎవరు?
a) ముఖ్య కార్యదర్శి
b) ముఖ్యమంత్రి
c) ఆర్ధిక కార్యదర్శి
d) ఆర్ధికమంత్రి
2. సాధారణంగా విపత్తు తీవ్రతను దేనిని బట్టి అంచనా వేస్తారు?
a) ప్రాణ నష్టం
b) ఆస్తి నష్టం
c) ప్రాణ, ఆస్తి నష్టాలు
d) పైవేవీకావు
3. సార్క్ దేశాల డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ (SDMC) ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
a) న్యూఢిల్లీ
b) చెన్నై
c) హైదరాబాద్
d) బెంగుళూరు
4. దుర్భిక్షం లేదా కరువు విపత్తు నిర్వహణ ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది?
a) గృహ మంత్రిత్వ శాఖ
b) రక్షణ శాఖ
c) వ్యవసాయ శాఖ
d) అర్ధిక శాఖ
5. మనదేశంలో భూకంప హెచ్చరిక వ్యవస్ధ ను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏది?
a) ఆంధ్రప్రదేశ్
b) ఉత్తర ప్రదేశ్
c) మహారాష్ట్ర
d) ఉత్తరాఖండ్
6. కరువు మినహా ఇతర సహజ విపత్తులు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో వస్తాయి?
a) గృహ మంత్రిత్వ శాఖ
b) రక్షణ శాఖ
c) వ్యవసాయ శాఖ
d) అర్ధిక శాఖ
7. జాతీయ విపత్తు నిర్వహణ సంస్ధకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
a) ప్రధానమంత్రి
b) కేంద్ర హోంమత్రి
c) కేంద్ర ఆర్ధిక మంత్రి
d) రక్షణ మంత్రి
8. విపత్తును దేని ఆధరాంగా వివిధ రకాలుగా వర్గీకరిస్తారు?
a) వేగం
b) సంభవించే ఆస్తి నష్టం
c) గత చరిత్ర
d) కలిగే ప్రాణ నష్టం
9. కింది వానిలో విపత్తు సంసిద్ధత మరియు స్పందన కార్యక్రమాల్లో సంబంధం ఉన్నవి
a) భారత వాతావరణ సంబంధ శాఖ
b) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
c) కేంద్ర జల కమిషన్
d) పైవన్నీ
10. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, భూకంపాలు సంభవించే అవకాశం గల ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించింది?
a) 5 జోన్లు
b) 6 జోన్లు
c) 7 జోన్లు
d) 8 జోన్లు
Answers:
1. జవాబు: b
2. జవాబు: c
3. జవాబు: a
4. జవాబు: c
5. జవాబు: a
6. జవాబు: a
7. జవాబు: b
8. జవాబు: a
9. జవాబు: d
10. జవాబు: a

No comments