డెయిలీ క్విజ్ 43: ఫిజిక్స్
Q1. కింది జతలను పరిశీలించండి:
A: రామ్‌డియో మిశ్రా – భారతదేశంలో జీవావరణ శాస్త్ర పితామహుడు
B: రాబర్ట్ బ్రౌన్ – సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు
C: ఆంటోన్ వాన్ ల్యూవెన్‌హాక్ – కేంద్రకంను ఆవిష్కరించిన వ్యక్తి
D: న్యూటన్ – సార్వత్రిక గురుత్వాకర్షణ సూత్రం
సరియైనవి కాని జతలను ఎంపిక చేయండి:
a) A and D only
b) A, B and D only
c) B, C and D only
d) B and C only
Q2. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగించగల ఉపగ్రహాలు ఏవి ?
A: రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు
B: నక్షత్రాంతర ప్రోబ్స్
C: సమాచార ఉపగ్రహాలు
D: దిక్సూచి ఉపగ్రహాలు
a) A, B, C and D
b) A and B only
c) A, B and C only
d) C and D only
Q3. రాడార్ ను ఎందుకు ఉపయోగిస్తారు ?
a) వర్షం కురిపించే మేఘాలను గుర్తించడానికి
b) కాంతి తరంగాల చేత వస్తువులను శోధించడానికి
c) ధ్వని తరంగాల పరావర్తనం ద్వారా వస్తువులను శోధించడానికి
d) రేడియో తరంగాల వలన వస్తువులను గుర్తించడానికి మరియు వస్తువుల ప్రదేశాలను గుర్తించడానికి
Q4. 21వ శతాబ్దపు అతి సుదీర్షమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడింది?
a) జులై 28-29, 2018
b) జులై 21-22, 2018
c) జులై 26-27, 2018
d) జులై 27-28, 2018
Q5. కింది వాటిని జతపరచండి:
జాబితా-I
A: గగన్
B: జీశాట్
C: కార్టోశాట్
D: మంగళ్‌యాన్
జాబితా-II
1: సమాచార ఉపగ్రహం
2: భూ పరిశీలనా ఉపగ్రహం
3: మీథేన్ జాడను కనుగొనుటకు
4: దిక్సూచి ఉపగ్రహం
a) A-4, B-3, C-2, D-1
b) A-3, B-4, C-1, D-2
c) A-4, B-1, C-2, D-3
d) A-4, B-2, C-1, D-3
Q6. ఒక పదార్థం ఆక్సిజన్‌తో చర్య జరపటం వలన ఉష్ణం ఏర్పడు ప్రక్రియను ఏమంటారు ?
a) దహనం కానిది
b) దహనం
c) వికిరణం / రేడియేషన్
d) ఫ్లేమింగ్ / జ్వలనం
Q7. భారతదేశ శాస్త్రీయ రంగంలో కింది సంఘటనలను కాలక్రమానుసారంగా ఏది సరియైనది?
A: రోహిణి-1 ఉపగ్రహ ప్రారంభం
B: పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్ష
C: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రారంభం
D: కల్పాకం న్యూక్లియర్ పవర్ స్టేషన్ మొదటి యూనిట్ క్లిష్ట దశ చేరుకోవడం
a) D, A, C, B
b) A, B, C, D
c) B, C, D, A
d) C, B, A, D
Q8. అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?
a) క్సైలోమీటర్
b) పైరోస్కోప్
c) పైరోమీటర్
d) సిస్మోగ్రాఫ్
Q9. భారతదేశం యొక్క భారీ ఉపగ్రహం GSAT 11 ఇస్రోచే ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది. GSAT 11 ఏ వర్గం ఉపగ్రహాలకి చెందినది?
a) కమ్యూనికేషన్ ఉపగ్రహం
b) రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
c) భూమి పరిశీలన ఉపగ్రహాలు
d) నావిగేషన్ సిస్టమ్ ఉపగ్రహాలు
Q10. భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంజన్ రహిత రైలు పేరు ఏమిటి?
a) ట్రెయిన్ 18
b) ఫాస్ట్ ట్రాక్ 18
c) క్విక్స్ 18
d) బుల్లెట్ 18
Answers:
1. జవాబు: a
2. జవాబు: a
3. జవాబు: d
4. జవాబు: d
5. జవాబు: c
6. జవాబు: a
7. జవాబు: d
8. జవాబు: c
9. జవాబు: a : "బిగ్ బర్డ్" అని పిలువబడే భారతదేశం యొక్క భారీ మరియు అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం GSAT-11ను 2018 డిసెంబర్ 5 న దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానాలోని స్పేస్‌పోర్ట్ నుండి అంతరిక్షంలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. కేబుల్-ఆధారిత ఇంటర్నెట్ చేరుకోలేని రిమోట్ ప్రదేశాలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ను ఈ ఉపగ్రహం అందిస్తుంది.
10. జవాబు: a: భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంజన్ రహిత (లోకోమోటివ్-లేని) రైలు ‘ట్రెయిన్ 18’ ని కోటా-సవై మాధోపూర్ సెక్షన్లో పరీక్షించారు. ఈ టెస్ట్ రన్‌లో ఈ రైలు 180 kmph వేగ పరిమితిని దాటింది. మరికొన్ని పరీక్షలు పూర్తిచేసుకుని 2019 జనవరి నుంచి వినియోగానికి అందుబాటులోకి రానుంది.

No comments