డెయిలీ క్విజ్ 63: ఇండియన్ పాలిటీ
1. ఏ కాంగ్రెస్ సమావేశంలో భారతదేశపు జాతీయగీతము 'జనగణమన' మొదటిసారిగా పాడబడినది ?
a) కలకత్తా
b) లక్నో
c) మద్రాస్
d) ఢిల్లీ
2. భారత రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి దళితుడు ?
a) కె.ఆర్.నారాయణ
b) దామోదరం సంజీవయ్య
c) బి.ఆర్. అంబేద్కర్
d) జగ్జీవన్ రామ్
3. ఈ క్రింద పేర్కొన్న పట్టికలలో రైల్వే ఏ పట్టికలో చేర్చబడినది ?
a) కేంద్ర పట్టిక
b) రాష్ట్ర పట్తిక
c) ఉమ్మడి జాబితా
d) ఇవి ఏవీకావు
4. గ్రామపంచాయతీ సభ్యత్వము కొరకు ఎన్నికలలో పోటీచేయవలయుననిన ఎంత వయసు ఉండవలెను ?
a) 18 సం.లు లేదా దానికి పైన
b) 19 సం.లు లేదా దానికి పైన
c) 21 సం.లకు పైన
d) కనీసం 25 సం.లు
5. గరీభీ హటావో అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని ఎవరు ?
a) నెహ్రూ
b) లాల్ బహదూర్ శాస్ర్తి
c) మొరార్జీ దేశాయ్
d) ఇందిరాగాంధీ
6. కఠిన శ్రమకు లోనైన పనుల్లో పిల్లలను వినియోగించరాదని నిషేధించిన చట్టం ?
a) 1948 నాటి కర్మాగారాల
b) 1933 నాటి బాలల
c) 1974 నాటిక జాతీయ బాలల
d) 1938 నాటి బాలల ఉద్యోగ కల్పన
7. భారత రాజ్యాంగ నిర్మాత ?
a) నెహ్రూ
b) గాంధీ
c) బీ.అర్.అంబేద్కర్
d) పి.డి.మాలవ్య
8. రాజ్యాంగము యొక్క భూమికను తయారు చేసినవారు ?
a) బి.అర్.అంబేద్కర్
b) నెహ్రూ
c) జె.బి.కృపలానీ
d) పి.డి.మాలవ్య
9. ఒక వ్యక్తి భారతదేశపు రాష్ట్రపతిగా ఎన్నిక చేయబడలేదు, ఎప్పుడైతే అతను
a) భారతీయ పౌరుడు అయినపుడు
b) 35 సంవత్సరములకు పైబడిన వయస్సు
c) లోక్ సభ సభ్యుడు కానపుడు
d) ఏ ప్రభుత్వము క్రింద అయినా లాభమును కలిగించు పదవులలో వున్నప్పుడు
10. ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎవరు ?
a) డి.సంజీవయ్య
b) ఎన్. సంజీవరెడ్డి
c) N.T.R
d) కె.బ్రహ్మానందరెడ్డి
Answers:
1. జవాబు: a
2. జవాబు: a
3. జవాబు: a
4. జవాబు: c
5. జవాబు: d
6. జవాబు: d
7. జవాబు: c
8. జవాబు: b
9. జవాబు: d
10. జవాబు: b

No comments