డెయిలీ క్విజ్ 66: జనరల్ నాలెడ్జ్
1. అజీజ్ ఫ్రేమ్ జీ కి సంబంధించిన సంస్థ ?
a) ఇన్ఫోసిస్
b) విఫ్రో
c) జి.ఎం.అర్
d) బాటా
2. వార్తలలో ప్రముఖంగా కనిపించే ‘అరిహంత్’ దేనికి సంబంధించినది ?
a) ఇండియన్ ఆర్మీ
b) ఇండియన్ నేవీ
c) ఇండియన్ పోలీస్
d) ఇండియన్ మిసైల్
3. మిల్కాసింగ్ ఏ క్రీడకు సంబంధించినవాడు ?
a) టెన్నిస్
b) గోల్ఫ్
c) అథెలిటిక్స్
d) వాలీబాల్
4. డియాగో మరడోనా ఈ క్రీడకు సంబంధించినవాడు ?
a) ఈత
b) పుట్‌బాల్
c) హాకి
d) క్రికెట్
5. గీత్ సేధీ ఈ క్రీడకు సంభంధించినవాడు ?
a) క్రికెట్
b) బాస్కెట్ బాల్
c) బిలియర్డ్స్
d) బాడ్మింటన్
6. కంప్యూటర్ లో C.P.U అనగా.
a) Central Processing Unit
b) Control Processing Unit
c) Control Programming Unit
d) Central Programming Unit
7. ఓ.ఆర్.ఆర్. అనునది ఒక లక్ష్యపూర్వక రోడ్డు అభివృద్ధి కార్యక్రమము అది ఈ ప్రాంతమునకు సంబంధించినది ?
a) ముంబాయి
b) హైదరాబాద్
c) బెంగుళూరు
d) చెన్నై
8. తస్లీమా నస్రీన్ అను సుప్రసిద్ద కవయిత్రి ఏ దేశమునకు చెందినది ?
a) పాకిస్తాన్
b) బంగ్లాదేశ్
c) కలకత్తా
d) కేరళ
9. ముంబాయి తీవ్రవాదుల దాడులు ............. గా ప్రస్తావించుదురు ?
a) 9/11
b) 7/7
c) 26/11
d) ఇవి ఏవీ కావు
10. SEZ అనగా
a) స్పెషల్ ఎక్స్ పోర్ట్ జోన్స్
b) స్పెషల్ ఎకనామిక్ జోన్స్
c) సోశియో ఎకనామిక్ జోన్స్
d) సాఫ్ట్ వేర్ ఎక్స్పోర్ట్ జోన్స్
Answers:
1. జవాబు: b
2. జవాబు: b
3. జవాబు: c
4. జవాబు: b
5. జవాబు: c
6. జవాబు: a
7. జవాబు: b
8. జవాబు: b
9. జవాబు: c
10. జవాబు: b

No comments