Breaking News

డెయిలీ క్విజ్ 68: జియోగ్రఫీ

daily-quiz-in-telugu-Geography-68-telugumaterial.in

Q1. గ్రహశకల మేఖల సౌర కుటుంబంలోని ఈ గ్రహాల మధ్య ఉన్నది.
a: బుధుడు
b: భూమి
c: కుజుడు
d: బృహస్పతి
a) a & b
b) b & c
c) c & d
d) d & a




Q2. క్రింది వాటిని జతపరచుము.
జాబితా-I
A: అవక్షేప శిల
B: అగ్ని శిల
C: రూపాంతరప్రాప్తి శిల
D: భూలోకేతర శిల




జాబితా-II
I: డోలరైట్
II: కంగ్లామరేటు
III: ఖాండ్రైట్
IV: క్వార్ట్‌జైట్
a) A-IV, B-III, C-II, D-I
b) A-II, B-I, C-IV, D-III
c) A-III, B-IV, C-II, D-I
d) A-I, B-II, C-III, D-IV




Q3. ఇవి భారత ఋతుపవనాలను ప్రభావితం చేస్తున్నాయి
a) ధృవ తూర్పు పవనాలు
b) పశ్చిమ పవనాలు
c) జెట్ స్ట్రీములు
d) స్ధానిక పవనాలు




Q4. గోదావరి నదీజల వివాదం ఈ దిగువ పేర్కొనబడిన రాష్ట్రాల మధ్య కొనసాగుచున్నది.
a) మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, ఛతీస్‌ఘర్
b) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌ఘర్, మహారాష్ట్ర
c) మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్
d) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిషా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్




Q5. భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఈ రకపు నేలలు అవరించి వున్నాయి.
a) ఒండ్రు నేలలు
b) లాటెరైట్ నేలలు
c) ఎర్ర నేలలు
d) నల్లరేగడి నేలలు




Q6. బూరుగుబండ ఈ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినది.
a) గెలీనా
b) గ్రాఫైట్
c) మాంగనీసు
d) ఇనుము




Q7. ఈ కేంద్రపాలిత ప్రాంతం నందలి 90% కంటే అధిక ప్రాంతం అడవులచే ఆవరించబడివున్నది.
a) దాద్రా & నాగర్ హవేలి
b) లక్షద్వీప్
c) దామస్ & డయ్యూ
d) అండమాన్ & నికోబార్ దీవులు




Q8. క్రింది వాటిని జతపరచుము.
జాబితా-I
A: బందీపూర్ నేషనల్ పార్క్
B: కన్హా నేషనల్ పార్క్
C: గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్
D: రాజాజీ నేషనల్ పార్క్




జాబితా-II
I: మధ్యప్రదేశ్
II: ఉత్తరాఖండ్
III: కర్ణాటక
IV: హిమాచల్ ప్రదేశ్
a) A-IV, B-III, C-II, D-I
b) A-III, B-I, C-IV, D-II
c) A-IV, B-I, C-II, D-III
d) A-II, B-I, C-IV, D-III




Q9. రవ్వ గోధుమను సాగుచేసే రాష్ట్రం
a) పంజాబ్
b) హర్యానా
c) ఉత్తరప్రదేశ్
d) మహారాష్ట్ర




10. భారతదేశంలో పులస చేపల వేటకు ఈ నది ప్రసిద్ధి చెందినది
a) కృష్ణానది
b) గోదావరి నది
c) మహా నది
d) నర్మదా నది




Answers:




1. జవాబు: c
2. జవాబు: b
3. జవాబు: c
4. జవాబు: b
5. జవాబు: a
6. జవాబు: b
7. జవాబు: b
8. జవాబు: b
9. జవాబు: d
10. జవాబు: b

No comments