Breaking News

జనవరి నెలలో ముఖ్యమైన రోజులు / జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

important-days-and-events-in-january-month-telugumaterial.in

జనవరి 01ప్రపంచ శాంతి దినోత్సవం
జనవరి 04ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం
జనవరి 06యుద్ధం వలన అనాధలుగా మిగిలిన వారి కొరకు జరిపే ప్రపంచ దినోత్సవం
జనవరి 09ప్రవాసభారతీయ దినోత్సవం
జనవరి 10ప్రపంచ హిందీ దినోత్సవం
జనవరి 12జాతీయ యువత దినోత్సవం
జనవరి 15సైన్యం దినోత్సవం
జనవరి 15 సైన్యం దినోత్సవం
జనవరి 17జాతీయ రోగ నిరోధక దినోత్సవం 
జనవరి 21ఉడుత ప్రశంస దినోత్సవం (Squirrel Appreciation Day)
జనవరి 23దేశ్ ప్రేమి దివస్
జనవరి 24జాతీయ బాలికల దినోత్సవం
జనవరి 25జాతీయ ఓటర్ల దినోత్సవం
జనవరి 25భారతదేశం పర్యాటక దినోత్సవం
జనవరి 26భారతదేశ గణతంత్ర దినోత్సవం
జనవరి 26అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
జనవరి 27హోలోకాస్ట్ బాధితుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ దినోత్సవం
జనవరి 28సమాచారం గోప్యతా దినోత్సవం (Data Protection Day)
జనవరి 30అమరవీరుల దినోత్సవం
జనవరి 31వీధి బాలల దినోత్సవం
జనవరి నెల చివరి ఆదివారంప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలన దినోత్సవం

No comments