Breaking News

నేటి నుంచి తగ్గనున్న సినిమా టికెట్లు

price o cinema tickets to come down-telugumaterial.in

సినీ ప్రేక్షకులకు కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుక. 23 రకాల వస్తువులు, సేవలపై జీఎస్టీ తగ్గిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదలయింది.




  • దీని ప్రకారం జనవరి 1 నుండి సినిమా టికెట్లు, టీవీల ధరలు తగ్గేఅవకాశాలున్నాయి.
  • రూ. 100 పైబడి ఉన్న సినిమా టికెట్‌పై గతంలో 28 శాతం పన్ను ఉండగా 18 శాతానికి తగ్గించారు.
  • రూ. 100 లోపు టికెట్‌పై పన్ను 18 శాతం ఉండగా 12 శాతానికి తగ్గించారు.
  • కంప్యూటర్ మానిటర్లు, 32 అంగుళాల టీవీ స్క్రేన్‌లపై పన్నును 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించారు.

No comments