Breaking News

డెయిలీ క్విజ్ 80: బయాలజీ

daily-quiz-in-telugu-Biology-80-telugumaterial.in



1. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్.ఐ.వి.) ఈ వ్యాధికి కారణభూతము ?
a) కాన్సర్
b) ఎయిడ్స్
c) గుండెపోటు
d) మధుమేహము




2. ఒకరు ఎయిడ్స్ వలన దీని ద్వారా బాధింపబడుదురు ?
a) ముద్దు పెట్టుకొనుట
b) చేతులు కుదుపుట
c) అపరిశుద్దమయిన సిరంజి
d) దోమకాటు




3. HIV ఒకరి నుండి మరొకరికి ఎట్ట్లు వ్యాపించును ?
a) సంక్రమించిన వ్యక్తితో అరక్షిత చొచ్చుదల (యోని లేదా ఆనల్) మరియు నోటి సంబంధమైన సెక్స్ చేయుట
b) పరిశుద్దములేని రక్తముతో రక్తమును ఎక్కించుకొనుట
c) పరిశుద్దములేని సిరంజిలు, సూదులు లేక ఇతర వాడియైన పరికరములను ఉపయోగించుట ద్వారా
d) పైన పేర్కొన్నవన్నీ




4. నారింజ పూర్తిగా దీనిని కలిగి ఉండును ?
a) విటమిన్ ఎ
b) విటమిన్ డి
c) విటమిన్ సి
d) విటమిన్ కె




5. చెట్టు యొక్క వయస్సు దేనిచే నిర్ణయించుదురు ?
a) చుట్టుకొలత
b) పొడవు
c) వలయము పెరుగుదల
d) సాధారణముగా కనిపించు




6. స్వైన్ ప్లూ క్రింద పేర్కొన్న వానిలో దేనికి సంబంధించినది ?
a) ఫంగస్
b) వైరస్ HINI
c) బ్యాక్టీరియా
d) పైన పేర్కొన్నవన్నీ




7. హెచ్.ఐ.వి. ఎక్కడ కనుగొనబడినది ?
a) రక్తము
b) సీమెన్
c) రొమ్ముపాలు
d) ఇవి అన్నీ




8. విసర్జన యొక్క కర్తవ్యమునకు ఏ అవయవము సంబంధిరము కానిది ?
a) చెమట గ్రంధి
b) మూత్ర పిండము
c) ఊపిరితిత్తులు
d) లాలాజల గ్రంధి




9. క్లోమము దీనిని ద్రవింపచేయును
a) ఇన్సులిన్
b) విటమిన్ ఎ
c) బైల్ ద్రవము
d) ఇవి ఏవీకావు




10. వాసన గ్రాహకులు దీనిలో కలదు ?
a) గొంతు
b) నాలుక
c) ముక్కు
d) ఏవీకావు




Answers:




1. జవాబు: b
2. జవాబు: c
3. జవాబు: d
4. జవాబు: c
5. జవాబు: c
6. జవాబు: b
7. జవాబు: d
8. జవాబు: d
9. జవాబు: a
10. జవాబు: c

No comments