Breaking News

డెయిలీ క్విజ్ 79: ఫిజిక్స్

daily-quiz-in-telugu-physics-79-telugumaterial.in



1. డైనమైట్ ను కనుగొన్నదెవరు ?
a) గలీలియో
b) గ్రహంబెల్
c) ఆల్ ఫ్రైడ్ నోబెల్
d) ఐన్ స్టీన్




2. భారతదేశము యొక్క మొదటి ఉపగ్రహము ?
a) స్పుట్నిక్
b) అపోలో
c) ఆర్యభట్ట
d) సిద్ధార్థ




3. భారతదేశపు మొట్టమొదటి మిషను చంద్రాయన్ - 1 చంద్రుని వద్దకు ఇచ్చట నుండి పంపించబడినది ?
a) శ్రీహరి కోట
b) బెంగుళూరు
c) కొచ్చిన్
d) ముంబై




4. ఒక కాంతి కిరణము ఒక దర్పణమునకు ప్రాతిపాదించబడినది. అపుడు ఏ కాంతి పరావర్తన సూత్రమును అది అనుసరించును ?
a) అదే మీడియం లో ఆ కాంతి కిరణము పరావర్తనము చెందును
b) ఆ దర్పణము గుండా కాంతి కిరణము పరావర్తనము చెందును
c) కాంతి కిరణములో సగభాగము పరావర్తఅనము చెందును సగభాగము వక్రీభవించును
d) పైన పేర్కొన్నవి ఏవీకావు




5. ఒక 'వర్షచాపము' (ఇంధ్రధనుస్సు) లోని వర్ణశ్రేణి
a) VIBGOYR
b) VIBGYOR
c) VIBOGYR
d) VIBGORY




6. ఆకాశములో రూపొందు ఇంధ్రధనస్సు యొక్క స్థితి ?
a) సూర్యుని యొక్క దిశవైపే
b) సూర్యునికి వ్యతిరేక దిశవైపు
c) సూర్యుని సమక్షములో ఇంద్రధన్నుస్సు ఏర్పడదు
d) పైన పేర్కొన్నవి ఏవీకావు




7. గాజు పట్టకమును ఉపయోగించి సూర్యకాంతి యొక్క వర్ణ పటమును పొందిన మొదటి శాస్త్రవేత్త ?
a) ఐయిన్ స్టీన్
b) న్యూటన్
c) మెండెలోఫ్
d) మెండెల్




8. ఒక విద్యుత్ వలయములోని విద్యుత్ ప్రవాహము యొక్క దిశ ఎపుడూ దీని నుండి ఉండును ?
a) -ve to +ve గమ్యము
b) +ve to -ve గమ్యము
c) 1 మరియు 2 రెండూను
d) ఇవి ఏవీ కావు




9. ఒక వలయములోని ప్యూజు ఆ ఉపరకరణమునకు మరియు వలయానికి హాని కాకుండా కాపాడును ?
a) షార్ట్ సర్క్యూట్
b) ఓవర్ లోడింగ్
c) 1 మరియు 2
d) పైన పేర్కొన్నవి ఏవీకావు




10. ఒక పనిని చేయుటకు సామర్థ్యము గల ఒక వస్తువు దీనిని కలిగి ఉండును ?
a) శక్తి
b) వేగము
c) ఒత్తిడి
d) అతిక్షిప్తం




Answers:




1. జవాబు: c
2. జవాబు: c
3. జవాబు: a
4. జవాబు: a
5. జవాబు: b
6. జవాబు: b
7. జవాబు: a
8. జవాబు: c
9. జవాబు: c
10. జవాబు: a

No comments