Breaking News

డెయిలీ క్విజ్ 82: కెమిస్ట్రీ

daily-quiz-in-telugu-Chemistry-82-telugumaterial.in

Q1. క్రిందే సమ్మేళనాలలో దేనిని ఉపయోగించి ఫ్రిస్ట్లీ (Priestley) ఆక్సిజన్ వాయువును తయారుచేశాడు?
a) HgO
b) Hg2O
c) KNO3
d) KMnO4



Q2. గరిష్ఠ నైట్రోజన్ పరిమాణం గల ఎరువును గుర్తించుము
a) కాల్షియం సయనమైడ్
b) కాల్షియం అమ్మోనియం నైట్రేట్
c) అమ్మోనియం సల్ఫేట్
d) యూరియా


Q3. క్రింది వాటిని జతపరచుము:
జాబితా-I
A: తటస్ధ ఆక్సైడ్
B: క్షార ఆక్సైడ్
C: ఆమ్ల ఆక్సైడ్
D: ద్విస్వభావ ఆక్సైడ్

జాబితా-II
I: CO2
II: ZnO
III: N2O
IV: Na2O
The correct answer is
a) A-III; B-II; C-I; D-IV
b) A-II; B-III; C-IV; D-I
c) A-III; B-IV; C-I; D-II
d) A-I; B-IV; C-III; D-II



Q4. అస్ట్వాల్డ్ పద్ధతిలో నత్రికామ్లంను ఉత్పత్తి చేయడంలో అవసరమయ్యే ముడిపదార్ధాలు ఏవి?
a) No, గాలి
b) NH3, గాలి
c) N2, O2
d) NO2, గాలి


Q5. జతపరుచుము
వాయుసహిత శావసక్రియలోని సమ్మేళనాలు
A: మొదటి 3-కర్బన సమ్మేళనం
B: మొదటి 4 -కర్బన సమ్మేళనం
C: చివరి 4-కర్బన సమ్మేళనం

చర్యారకం
1: ఆక్సీకరణం
2: ఆక్సిడీటివ్ డీకార్బాక్సిలేషన్
3: విదళనం
A B C
a) A-2, B-1, C-3
b) A-2, B-3, C-1
c) A-1, B-3, C-2
d) A-3, B-1, C-2



Q6. వాయువు అనగా ?
a) మూలకము
b) సంయోగపదార్థము
c) మిశ్రమము
d) కొల్లయిడ్


Q7. ఉత్కృష్ట వాయువులన్ని
a) వర్ణ రహిత
b) వాసనలేని
c) వర్ణ రహిత మరియు వాసన లేని
d) లేత నీలి వర్ణము


Q8. నిమ్మరసము ఇది కలిగియుండును ?
a) సోడియం హైడ్రాక్సైడ్
b) కాల్షియం హైడ్రాక్సైడ్
c) సోడియం కార్బోనేట్
d) కాల్షియం క్లోరైడ్


Q9. లిక్విడ్ పెట్రోలియమ్ గ్యాస్ (ఎల్.పి.జీ.) వీటిని కలిగి ఉండును ?
a) బ్యుటేన్ మరియు ప్రోపేన్
b) ఈథేన్ మతియు హెక్సేన్
c) ఈథేన్ మరియు నోనేన్
d) వీటిలో ఏదీకాదు


Q10. కార్సినోజెనిక్ రసాయనాలు దీనిని కలుగజేయును ?
a) అలెర్జీ
b) క్షయవ్యాధి
c) కాన్సర్
d) రక్తహీనత






Answers:
  1. జవాబు: a
  2. జవాబు: d
  3. జవాబు: c
  4. జవాబు: b
  5. జవాబు: b
  6. జవాబు: c
  7. జవాబు: c
  8. జవాబు: b
  9. జవాబు: a
  10. జవాబు: c

No comments