Breaking News

డెయిలీ క్విజ్ 102: జనరల్ నాలెడ్జ్

daily-quiz-in-telugu-general-knowledge-102-telugumaterial.in


Q1. 'మై ఎక్స్పిరిమెంట్స్ విత్ ట్రూత్' అను ప్రసిద్దిగాంచిన పుస్తకము యొక్క గ్రంథకర్త ?
a) మహాత్మాగాంధి
b) మైకెల్ జాక్సన్
c) వినోభాభావే
d) మహాదేవి వర్మ



Q2. ''నీవు నీరక్తమును ఇమ్ము, నేను నీకు స్వాతంత్ర్యమును ఇచ్చెదను'' అని పలికినది ఎవరు ?
a) చంద్రశేఖర్ ఆజాద్
b) భగత్ సింగ్
c) ఖుదీరామ్ బోస్
d) సుభాస్ చంద్రబోస్



Q3. NCERT అనగా
a) నేషనల్ కమిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్
b) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్
c) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ ట్రైనింగ్
d) ఏవీ కావు



Q4. IPC దీనికి సంబంధించినది ?
a) పౌర వ్యాజ్యము
b) నేరము
c) రాజకీయ విషయములు
d) ఇవి ఏవీకావు



Q5. FIR అనగా
a) ఫారిన్ ఇంటర్నల్ రియాక్షన్
b) ఫస్ట్ ఇంఫర్మేషన్ రిపోర్టు
c) ఫస్ట్ ఇన్వేస్టిగేషన్ రిపోర్టు
d) ఇవి ఏవీ కావు



Q6. ఆక్టోపస్ దీనికి సంభందించినది ?
a) వైట్ కాలర్ నేరముల పరిశోధన
b) మావోయిస్టుల సమస్య
c) ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనుట
d) ఇవి ఏవీ కావు


Q7. CCS అను కుదింపు దీనికి చెందినది ?
a) క్రైమ్ క్రిమినల్ స్టాటిస్టిక్స్
b) క్రైమ్ కంట్రోల్ స్టేషన్
c) సెంట్రల్ క్రైమ్ స్టేషన్
d) ఇవి ఏవీ కావు


Q8. కాకతీయ విశ్వవిద్యాలయము ఇచ్చట కలదు ?
a) వరంగల్
b) గుంటూరు
c) కొండవీడు
d) నిజాం


Q9. జాతీయ పతాకమును గౌరవించుట అనునది వీరి కర్తవ్యము ?
a) అందరు పౌరులు
b) విద్యార్థులు
c) రాజకీయ నాయకులు
d) విదేశీయులు


Q10. ఎవరు 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' అని పిలువబడిరి ?
a) విజయలక్ష్మీ పండిట్
b) సరోజిని నాయుడు
c) అరుణా అంఫ్ అలీ
d) సుచేతా కృపలానీ






Answers:
  1. జవాబు: a
  2. జవాబు: d
  3. జవాబు: b
  4. జవాబు: b
  5. జవాబు: b
  6. జవాబు: c
  7. జవాబు: c
  8. జవాబు: a
  9. జవాబు: a
  10. జవాబు: b

No comments