CTET December 2019 Notification
దేశవ్యాప్తంగా నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) డిసెంబర్ 2019 కి గాను సీబీఎస్‌ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగష్టు 19 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు/పరీక్ష పేరు | CTET-December-2019 |
|---|---|
ఖాళీల సంఖ్య | - |
ఆన్‌లైన్ అప్లికేషన్ మొదలు తేదీ | 19-ఆగష్టు-2019 |
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ | 18-సెప్టెంబర్-2019 వరకు |
ఫీజు చెల్లించుటకు చివరి తేదీ | 23-సెప్టెంబర్-2019 3.30 pm వరకు |
పరీక్ష తేదీ | 08-డిసెంబర్-2019 (ఆదివారం) |
అర్హతలు | గ్యాడ్యువేషన్ + బీ.ఈడీ / డీ.ఈడీ |
అప్లికేషన్ ఫీజు | General / BC (Only Paper I or II): Rs. 700 General / BC (Both Paper I & II): Rs. 1200 SC/ ST / PWD (Only Paper I or II): Rs. 350 SC/ ST / PWD (Both Paper I & II): Rs. 600 |
ఫీజు చెల్లించు విధానం | సిండికేట్ లేదా కెనరా బ్యాంకులలో ఈ-చలాన్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా |
వాలిడిటీ | CTET క్వాలిఫై అయిన సర్టిఫికేట్ 7 సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది. |
నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ | ఎలాంటి నిబంధనలు లేవు. ఏ వ్యక్తి అయినా ఈ పరీక్షను ఎన్ని సార్లు అయినా రాయవచ్చు. |
క్వాలిఫయింగ్ మార్క్స్ | 60% |
పరీక్ష విధానం | OMR షీట్ టెస్ట్ |
నోటిఫికేషన్ pdf | |
అప్లై ఆన్‌లైన్ | |
వెబ్‌సైట్ |
*పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడగలరు.

No comments