Breaking News

డెయిలీ క్విజ్ 103: భారతదేశ చరిత్ర

daily-quiz-in-telugu-history-103-telugumaterial.in

Q1. నవీన కాలములో ఆంధ్రప్రదేశ్ నుండి వెలువడిన ప్రఖ్యాత ఆలోచనాపరులలో / తాత్వికులలో ఒకరు ?
a) రోమోయిన్ రోలండ్
b) జిడ్డు కృష్ణమూర్తి
c) జెబిన్ హాల్ డేన్
d) అనీబిసెంట్


Q2. నిజామ్ VII కు ఎదురుగా హైదరబాద్ రాష్ర్ట విమోచన ఉద్యమము ఇతని నేతృత్వములో జరిగినది ?
a) స్వామి రామానంద తీర్థ
b) మాడపాటి హనుమంతరావు
c) రావి నారయణరెడ్డి
d) కె.వి..రంగారెడ్డి


Q3. చార్మినార్ ను ఎవరు నిర్మించిరి ?
a) ఔరంగజేబు
b) ఖాసిమ్ రిజ్వీ
c) అక్బర్
d) కులీకుతుబ్ షా


Q4. 'హైద్రాబాద్' లేదా 'భాగ్యనగరము' ఎవరి జ్ఞాపకార్థము పేరిడబడినది ?
a) నందిని
b) భారతి
c) భాగమతి
d) రుద్రమతి


Q5. 'వికటకవి' అను మారు పేరు కలిగి, శ్రీ కృష్ణదేవరాయల ఆస్థాన కవిగా ఉండిన కవి ఎవరు ?
a) పింగళి
b) పెద్దన్న
c) తెనాలి రామకృష్ణ
d) వీరభద్రుడు


Q6. భాగవతమును రచించినది ఎవరు ?
a) నన్నెచోడుడు
b) తిమ్మన్న
c) బమ్మెర పోతన
d) కేతన


Q7. లేపాక్షి దేవాలయము ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఉన్నది ?
a) ఆదిలాబాద్
b) అనంతపూర్
c) వరంగల్
d) ఖమ్మం



Q8. 'నెపోలియన్ ఆఫ్ ఇండియా' అని ఎవరిని పిలుస్తారు ?
a) సముద్రగుప్తుడు
b) తిలక్
c) దాదాబాయ్ నౌరోజీ
d) పటేల్



Q9. 'షా నమా'ను రచించిన పర్షియన్ కవి ?
a) ఫిరదౌసి
b) బాబర్
c) ఔరంగజేబు
d) హుమయున్


Q10. ధవళేశ్వ్వరములో గోదావరిపై ఆనకట్ట ను కట్టినవారెవరు ?
a) డా.కె.ఎల్.రావు
b) ఎమ్.విశ్వేశ్వరయ్య
c) సర్ జార్జ్ ఋషనన్
d) సర్ ఆర్డర్ కాటన్





Answers:
  1. జవాబు: b
  2. జవాబు: a
  3. జవాబు: d
  4. జవాబు: c
  5. జవాబు: c
  6. జవాబు: c
  7. జవాబు: b
  8. జవాబు: a
  9. జవాబు: a
  10. జవాబు: d

No comments