Breaking News

సరస్వతీ సమ్మాన్ పురస్కారం గెలుచుకున్న వడ్డెపల్లి కృష్ణ


vaddepalli-wins-sarasvati-samman-award-2019-telugumaterial.in
సిరిసిల్లకు చెందిన సినీ పాటల రచయిత, దర్శకుడు డాక్టర్ వడ్డెపల్లి కృష్ణకు ప్రతిష్టాత్మకమైన సరస్వతీ సమ్మాన్ పురస్కారం లభించింది. 
  • వడ్డెపల్లి కృష్ణ సాహిత్య రంగంలో అందిస్తున్న సేవలకుగాను ఈ పురస్కారం లభించింది. 
  • ఈ అవార్డును గత 54 సంవత్సరాలుగా ఏటా భారతీయ భాషల్లో నిష్ణాతులైన సాహితీవేత్తలకు భోపాల్‌కు చెందిన అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్ అందిస్తుంది.


No comments